
ట్యాగ్ · 5 కథనాలు


'రంగమార్తాండ' ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్

'రంగమార్తాండ' కోసం చిరు గాత్ర దానం..!

మళ్లీ సెట్స్ పైకి 'రంగమార్తాండ'

డిసెంబర్ లో రంగమార్తాండ..!

మాస్ సినిమాలు నేను తీయలేను
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృష్ణవంశీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రైమ్, ఫ్యాక్షన్ సినిమాలను ఎలా తీస్తాడో కలర్ ఫుల్ సినిమాలు తీయడంలో దిట్ట. ఇంటినిండా జనం, పూలు పండ్లూ ఇలా చాలా కలర్ ఫుల్ గా ఉంటాయి. ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఈసినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

'రంగమార్తాండ' ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా అన్ని సినిమాల్లాగే కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం మరోవైపు స్టార్ట్ చేసి అవి కూడా పూర్తి చేస్తున్నాడు కృష్ణవంశీ.

'రంగమార్తాండ' కోసం చిరు గాత్ర దానం..!
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలేవీ విజయాన్ని అందించలేకపోయాయి. అందుకే ఇప్పుడు రీమేక్ తో రాబోతున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాకు కూడా అన్ని సినిమాల్లాగే కరోనా వల్ల బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మళ్లీ సెట్స్ పైకి 'రంగమార్తాండ'
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల.. ఇతర కారణాల వల్ల ఈసినిమా లేట్ అయిపోయింది. సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు మళ్లీ మాములు స్థితికి వచ్చినప్పటికీ.. రంగమార్తాండ షూటింగ్ మాత్రం ప్రారంభంకాలేదు దాంతో ఈసినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు వచ్చాయి.

డిసెంబర్ లో రంగమార్తాండ..!
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో 'రంగ మార్తాండ' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారన్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమాను కూడా ఎప్పుడో మొదలుపెట్టాడు కృష్ణవంశీ. అయితే షూటింగ్ జరుగుతుండగానే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఈసినిమాకు బ్రేక్ పడింది. ఇక అప్పటినుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు.