ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ `క్రాక్`

'క్రాక్' టీజర్ లోడింగ్
"క్రాక్ " మూవీ సముద్ర ఖని ఫస్ట్ లుక్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవి తేజ, శృతి హాసన్ జంటగా యాక్షన్ థ్రిల్లర్ "క్రాక్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

"క్రాక్ " మూవీ స్పెషల్ పోస్టర్ రిలీజ్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ అందించారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రవితేజ `క్రాక్`
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. `డాన్ శీను`, `బలుపు` చిత్రాల తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్స్ లో దర్శనమివ్వనున్నారు.

'క్రాక్' - వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో లుక్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

'క్రాక్' టీజర్ లోడింగ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుండి త్వరలోనే టీజర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని ఎలిమెంట్స్ ఉండేలా టీజర్ ను కట్ చేసేపనిలో ఉన్నారట చిత్రయూనిట్.