కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Khiladi Movie Latest Update

ట్యాగ్ · 5 కథనాలు

Ravi Tejas Khiladi Movie Review
రివ్యూ

రవితేజ 'ఖిలాడి' రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ మూవీ..!

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. పక్కా మాస్ యాక్షన్ కమ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను చూడాల‌నుకునేవారికి ఖిలాడి న‌చ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Ravi Teja Starts Shooting For Mass Song From Khiladi On A Huge Set,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Khiladi Movie Latest Update,Khiladi Latest Updates,Ravi Teja Khiladi Movie Shooting Latest Update,Khiladi S
సాంగ్

ప్రత్యేక సెట్ లో "ఖిలాడి" మాస్ సాంగ్ షూటింగ్

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Anasuya Bharadwaj’s Character In Ravi Teja’s Khiladi Movie,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Khiladi Movie Latest Update,Khiladi Latest Updates,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja Latest Movie,Ravi Te
సినిమా వార్తలు

"ఖిలాడి" మూవీ లో అనసూయ క్యారెక్టర్

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో అనసూయ రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి , బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, "ఫ్లాష్ బ్యాక్ " మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనసూయ ఇప్పుడు చిరంజీవి”గాడ్ ఫాదర్ ” మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో…

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Starrer Khiladi Movie Team Heads To Dubai For Movie Shoot,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Khiladi Movie Latest Update,Khiladi Latest Updates,Ravi Teja Khiladi Movie Shooting Latest U
సినిమా వార్తలు

దుబాయ్ లో 'ఖిలాడి' టీమ్

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కలయికలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నాడు. ఈసినిమా కూడా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లగా ఇంతవరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. దానికితోడు కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. దీనివల్ల వేస‌విలో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా వాయిదా ప‌డింది. అయితే దాదాపు ఈసినిమా షూటింగ్ పూర్తయింది. ఇక తాజాగా ఖిలాడి టీమ్ దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఈరోజు నుండి అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఒక సాంగ్ చిత్రీకరణతో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. దీంతో ఖిలాడి షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు…

TFN Adminవాట్సాప్
Khiladi Movie Team Completes Talkie Part,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movies,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Khiladi Movie Latest Update,Khiladi Latest Updates,Ravi Teja Khiladi Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్

రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఖిలాడి. ఇప్పిటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్‌ గ్లింప్స్‌, టీజర్‌ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇక ఇదిలాఉండగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల షూటింగ్ మిగిలిఉందని తెలిపారు. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు.

TFN Adminవాట్సాప్

షేర్