
ట్యాగ్ · 6 కథనాలు


'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్

'కె.జి.యఫ్ 2' టీజర్ సరికొత్త రికార్డ్
"కెజిఎఫ్ చాప్టర్ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?

'కె.జి.యఫ్ 2' అందుకే ఆలస్యమవుతుందా
ఇండియన్ సినిమాలో ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

200 మిలియన్ వ్యూస్ తో "కె జి ఎఫ్ చాప్టర్ 2 " రికార్డ్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'కె.జి.యఫ్ 2' టీజర్ ఖాతాలో మరో రికార్డ్
దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ముందు ప్లేస్ లో ఉంటుంది. అన్ని పరిస్థితులు బావుంటే ఈసినిమా ఈరోజు రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అయితే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూ బజ్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఏ చిన్న అప్ డేట్ వచ్చిన వెంటనే వైరల్ అవుతుందన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాాజాగా ఈసినిమా టీజర్ మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది. యష్ పుట్టిన రోజు సందర్భంగా…

'కె.జి.యఫ్ 2' టీజర్ సరికొత్త రికార్డ్
కె.జి.యఫ్ 2 దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్గా రాకింగ్ పెర్ఫామెన్స్తో యష్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా వస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 16వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరిలో…
"కెజిఎఫ్ చాప్టర్ 2"మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ "కెజిఎఫ్ చాప్టర్ 1 " కన్నడ మూవీ సీక్వెల్ "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "కెజిఎఫ్ చాప్టర్ 2 "మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానున్న ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరా పాత్రలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 పై ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వచ్చి వారి ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లోనే సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే సినిమా…