ట్యాగ్ · 326 కథనాలు · పేజీ 17
మోహన్ లాల్ 'మరక్కార్ ' ట్రైలర్ రిలీజ్
తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?
పవన్-క్రిష్ సినిమాలో మహానటి..!

వరుస సినిమాలతో బిజీ అవుతున్న 'మహానటి'
మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజమైంది సార్..!
స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘మరక్కార్ – అరబికడలింతే సింహం’. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్ అనే నావికుడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొమోషన్ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.
మోహన్ లాల్ 'మరక్కార్ ' ట్రైలర్ రిలీజ్
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘మరక్కార్ – అరబికడలింతే సింహం’. మోహన్ లాల్ స్నేహితుడు సుప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కుతోంది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు పలువురు స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ గా ఉంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. హిందీలో అక్షయ్ కుమార్, తమిళ్ లో సూర్య…
తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?
'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడించనున్నారు.
పవన్-క్రిష్ సినిమాలో మహానటి..!
క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.
'మిస్ ఇండియా' - 'కొత్తగా కొత్తగా' కీర్తి సురేష్
మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.

వరుస సినిమాలతో బిజీ అవుతున్న 'మహానటి'
మొత్తానికి 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమాతో ఒక్కదారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. అంతే ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. ఈ సక్సెస్ ఫామ్లో వరుస సినిమాలకు సైన్ చేస్తూ మరింత బిజీ అవుతుంది కీర్తి సురేష్.