కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kartikeya

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

" చావు కబురు చల్లగా " సెట్స్ లో లావణ్య త్రిపాఠి

పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా హాకీ నేపథ్యంలో రూపొందుతున్నస్పోర్ట్స్ డ్రామా "A1 ఎక్స్ ప్రెస్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. హాకీ ప్లేయర్ గా నటిస్తున్న లావణ్య హాకీ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. హీరో కార్తికేయ హీరోగా రూపొందుతున్న "చావు కబురు చల్లగా "మూవీ లో లావణ్య కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'చావు కబురు చల్లగా' లావణ్య లుక్ రిలీజ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ చేస్తున్న సినిమా 'చావు కబురు చల్లగా'. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజుగా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. ఇటీవలే హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మల్లిక అనే పాత్రలో లావణ్య నటిస్తుంది. నీలం రంగు చుడీదార్ ధరించి శిలువ లాకెట్‌ను మెడ‌లో వేసుకొని చాలా సింపుల్‌గా క‌నిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ మొదలైన 'చావు కబురు చల్లగా' షూటింగ్

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ 'చావు కబురు చల్లగా' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. సెప్టెంబ‌ర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి ఈరోజు షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Kartikeya Wishes RX 100 Director Ajay Bhupathi a Speedy Recovery
సినిమా వార్తలు

'RX100' తో కరోనాని తొక్కేయండి సర్

ఆర్‌ఎక్స్‌ 100 అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ఈ రోజు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కరోనా వచ్చేసింది.. త్వరలోనే వస్తా.. ప్లాస్మా ఇస్తా అని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈరోజు అజయ్ భూపతి పుట్టినరోజు కూడా. ఇక ఈ సందర్భంగా కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా అజయ్ కు కరోనా వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా స్పందించాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదామంటే కరోనా గురించి ట్వీట్ చేసేలా చేశారేంటి సర్. ఇందులో కూడా పాత్ బ్రేకింగ్ ఉన్నారు మీరు. ఏం పర్లేదు సర్.. కరోనాని ఆర్ఎక్స్ 100 తో తొక్కేసి వచ్చేయండి...హ్యాపీ బర్త్ డే సర్.. ఫాస్ట్ గా రికవర్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘కార్తికేయ’ సీక్వెల్ కోసం నిఖిల్ పెద్ద సాహసం

యువ కథానాయకుడు నిఖిల్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల్లో ‘కార్తికేయ’ ఒకటి. 2014లో విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీతో చందు మొండేటి దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. కట్ చేస్తే.. ఆరేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత నిఖిల్, చందు కాంబినేషన్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

Team TFNవాట్సాప్
Chaavu Kaburu Challaga Movie Shooting Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu Movie,Chaavu Kaburu Challaga Movie
షూటింగ్ అప్‌డేట్

"చావు కబురు చల్లగా " మూవీ షూటింగ్ ప్రారంభం

సెన్సేషనల్ హిట్ "RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. హీరో పాత్రలే కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకు కూడా కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కార్తికేయ ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్