
ట్యాగ్ · 5 కథనాలు


కార్తికేయ న్యూ ప్రాజెక్ట్

హీరో కార్తికేయ కు జోడీ గా లావణ్య త్రిపాఠి ?

నెగెటివ్ రోల్స్ లో నటించాలని ఉంది..!
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ ?

షూటింగ్ పూర్తి చేసుకున్న బెదురులంక 2012
సి.యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ బెదురులంక 2012 మూవీ తెరకెక్కుతుంది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ కాగా అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

కార్తికేయ న్యూ ప్రాజెక్ట్
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన “RX 100 “మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. . హీరో కార్తికేయ తన యాక్టింగ్ , డ్యాన్స్ , ఫైట్స్ తో నటుడిగా ప్రూవ్ చేసుకుని యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్నారు. కార్తికేయ హీరోగా రూపొందిన మూవీస్ పరాజయం పాలయినా అభిమానులలో కార్తికేయ పై క్రేజ్ తగ్గలేదు.

హీరో కార్తికేయ కు జోడీ గా లావణ్య త్రిపాఠి ?
బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న హీరో కార్తికేయ నటించిన కొన్ని సినిమాలు నిరాశ పరిచినా కొత్త మూవీ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. హీరో గానే కాకుండా ప్రతినాయకుడిగా కూడా కార్తికేయ నటిస్తున్నారు. ఒక నూతన దర్శకుడు రూపొందించనున్న మూవీ కి కార్తికేయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నెగెటివ్ రోల్స్ లో నటించాలని ఉంది..!
'RX 100'తో ఆరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమా తరవాత 'గుణ369', 'హిప్పీ' లాంటి భారీ సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన 90 ఎంఎల్ కు కాస్త పాజిటివ్ టాకే వచ్చింది. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీ గా వున్నాడు కార్తికేయ.
గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ ?
బ్లాక్ బస్టర్ "RX 100 "మూవీ లో హీరోగా నటించి యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ నటించిన "హిప్పీ ", "గుణ 369 " మూవీస్ నిరాశ పరిచాయి. హీరో కార్తికేయ మోడరన్ దేవదాసు గా నటించిన 90ML మూవీ నిన్న రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన పొందింది. మూవీస్ ఫలితాలు ఎలా ఉన్నా కార్తికేయ కు యూత్ లో ఉన్న క్రేజ్ ఏ మాత్రం చెక్కుచెదరలేదు.