
ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3


ముగింపు దశలో "బింబిసార"

"బింబిసార "లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ క్యారెక్టర్

#NKR18 టైటిల్,పస్ట్ లుక్ రిలీజ్

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్

'అఫీషియల్' కె.వి గుహన్ తో కళ్యాణ్ రామ్
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరోసినమాను లైన్ లో పెడుతున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి బింబిసార సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా పెద్ద హడావుడి లేకుండానే స్టార్ట్ అయి షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది.

ముగింపు దశలో "బింబిసార"
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"బింబిసార "లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ క్యారెక్టర్
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ "గౌతమి పుత్ర శాతకర్ణి" మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా కళ్యాణ్ రామ్ ఈ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "బింబిసార " టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#NKR18 టైటిల్,పస్ట్ లుక్ రిలీజ్
'118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తిండే ఉంటుంది కదా. కళ్యాణ్ రామ్ తన కెరీర్లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్…

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , నటుడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ "తొలిచూపులోనే "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "అతనొక్కడే ", "పటాస్", "118 " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి కల్యాణ్ రామ్ పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. రెండు మూవీస్ కు హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి "రావణ్ ", మరొకటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రం .