
ట్యాగ్ · 6 కథనాలు


"బింబిసార"ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్

స్పై థ్రిల్లర్ మూవీ లో కళ్యాణ్ రామ్ ?

ముగింపు దశలో "బింబిసార"

ఫుల్ స్వింగ్ లో డెవిల్ షూట్
నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం హడావుడి లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందులా కాకుండా డిఫరెంట్ కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అంతేకాదు చాలా సైలెంట్ సినిమా షూటింగ్ లను పూర్తిచేసుకుంటూ వెళుతున్నాడు. బింబిసార సినిమా కూడా అంతే షూటింగ్ మొదలుపెట్టింది.. పూర్తయిందని కూడా తెలీదు. అంత సైలెంట్ గా పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఇక బింబిసార సినిమా ఈమధ్య రిలీజ్ అయి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. ఇక ఇప్పుడు నవీన్ మేడారం దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. డెవిల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

"బింబిసార"ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బింబిసార”మూవీ థియేట్రికల్ ట్రైలర్ కు , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా…

'బ్రహ్మాస్త్ర' ఇన్స్టా ఫిల్టర్ తో క్రేజీ ప్రమోషన్స్..!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బ్రహ్మాస్త్ర ఒకటి. ఈసినిమా భారతీయ పురాతన అస్త్రాల నేపథ్యంలో తెరకెక్కించాడు అయాన్ ముఖర్జీ. ఈసినిమాలో రణ్బీర్కపూర్, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది.

"బింబిసార" మూవీ లో మెయిన్ హైలైట్స్ - కళ్యాణ్ రామ్
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా క్రీస్తుపూర్వం 500 వ శతాబ్ద సమయంలో మగధదేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ కానుంది. హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.హీరో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రలలో నటించిన , హై టెక్నికల్ వాల్యూస్, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన…

స్పై థ్రిల్లర్ మూవీ లో కళ్యాణ్ రామ్ ?
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“బింబిసార ” మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.యాక్షన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు , కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన మూవీస్ లో “బింబిసార ” మూవీ ది బెస్ట్ గా నిలవనున్నట్టు, మరో 10 శాతం చిత్రీకరణ జరిగితే, షూటింగ్ పార్ట్…

ముగింపు దశలో "బింబిసార"
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.