కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kajal Aggarwal Satyabhama Movie

ట్యాగ్ · 6 కథనాలు

kajal aggarwal satyabhama movie streaming now in prime video
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన సత్యభామ

రీసెంట్ గా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సత్యభామ. సుమ‌న్ చిక్కాల దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. అంతేకాదు మొదటిసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంశాలను ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాజల్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.

TFN Adminవాట్సాప్
Satyabhama Telugu Review
రివ్యూ

రివ్యూ : సత్యభామ

ఓవరాల్ గా కాజల్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ సత్యభామలో కాజల్ నటన, ట్విస్టులు, క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా బాగా నచ్చుతుంది.పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళితే మిగితా వారికి కూడా ఈ సత్యభామ ఓకే అనిపిస్తుంది.

Srikanth Mవాట్సాప్
Rage Of Satyabhama Lyrical Song Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rage of Satyabhama Lyrical Video,Kajal Aggarwal,Suman Chikkala,Sricharan Pakala,Rage of Satyabha
సాంగ్

రేజ్ ఆఫ్ సత్యభామ లిరికల్ సాంగ్ రిలీజ్

సుమన్ చిక్కాల దర్శకత్వంలో టాలీవుడ్ చందమామ కాజల్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సత్యభామ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రీమియర్ షో కూడా నిర్వహించారు. ప్రీమియర్ షో కు మంచి రెస్పాన్సే వచ్చింది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను అయితే ఆపట్లేదు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి పలు టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రేజ్ ఆఫ్ సత్యభామ అంటూ పవర్ ఫుల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రమేష్ యద్మ లిరిక్స్ అందించిన…

TFN Adminవాట్సాప్
Kajal Aggarwals Satyabhama Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

సత్యభామ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా స‌క్సెస్‌తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ ప్రస్తుతం ‘స‌త్య‌భామ’ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Satyabhama Third Single to be Out on May 15
సినిమా వార్తలు

సత్యభామ థ‌ర్డ్ సింగిల్ అప్‌డేట్

భగవంత్ కేసరి సినిమాతో గ‌తేడాది మాసివ్ హిట్ అందుకుంది స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్. దీనితర్వాత ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'సత్యభామ'. లేడీ ఓరియెంటెడ్‍గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఆమె ఒక పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు “మేజర్” ఫేమ్ శశికిరణ్ టిక్క స్క్రీన్ ప్లే అందించడంతోపాటుగా సమర్పకులుగా కూడా వ్యవహరిస్తున్నాడు. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
kajal aggarwal 60th movie title and glimpse out
ట్రైలర్ & టీజర్

సత్యభామ గా వస్తున్న కాజల్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తరువాత చందమామ సినిమాతో హిట్ అందుకొని ఆతరువాత కెరీర్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్ . తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ప్రస్తుతం అయితే కాజల్ పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. రీసెంట్ గానే…

TFN Adminవాట్సాప్

షేర్