ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2
ఆన్ లైన్ కోర్సులతో కాజల్

కరోనా క్రైసిస్ ఛారిటీ కి కాజల్ విరాళం

కాజల్ అగర్వాల్ బాల్య జ్ఞాపకం

రామాయణం చూస్తున్నాను..బాల్యం గుర్తొస్తుంది

"ఆచార్య"మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్
నాగ్ కి జోడీగా కాజల్?
ఎత్తులకు పైఎత్తులు ఎలా వేయాలో నేర్చుకున్నా..!
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఇక ఈ లాక్ డౌన్ వల్ల బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సినిమాలు షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన కాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కొంత మంది వంటలతో ప్రయోగాలు చేస్తుంటే.. మరికొంతమంది కొత్త కొత్త విషయాలు నేర్చుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే కాజల్ అగర్వాల్ కూడా పలు కొత్త విషయాలు నేర్చుకుందట.
ఆన్ లైన్ కోర్సులతో కాజల్
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కాజల్ అగర్వాల్ 13 సంవత్సరాలుగా టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ ప్రస్తుతం తెలుగు లో "ఆచార్య ", "మోసగాళ్ళు "మూవీస్, తమిళ భాషలో రెండు సినిమాలు, హిందీ లో "ముంబై సాగ " మూవీ లో నటిస్తున్నారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ కి కాజల్ విరాళం
కరోనా వైరస్ కారణంగా దేశంలోని అన్ని పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దు అయ్యి రోజు వారీ ఆదాయం తో బ్రతికే పేద సినీ కార్మికుల జీవనం కష్టాలపాలయింది. సినీపరిశ్రమ పై ఆధారపడిన పేద సినీ కార్మికుల సంక్షేమానికై చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ సంస్థ ప్రారంభమయింది. సుమారు 12000 వేల మంది కార్మికులకు ఈ సంస్థ నిత్యావసర వస్తువులు అందజేస్తుంది.

కాజల్ అగర్వాల్ బాల్య జ్ఞాపకం
80లలో దూర దర్శన్ లో ప్రసారమైన "రామాయణ్", " మహాభారత్" సీరియల్స్ పేక్షకులను ఉర్రూత లూగించిన విషయం తెలిసిందే. ఇప్పటిలా మల్టీ ప్లెక్స్ లు, ఇంటర్ నెట్, OTT ప్లాట్ ఫారమ్స్ లేని రోజుల్లో 30 సంవత్సరాల క్రితం టీవీ లే ప్రేక్షకులకు వినోద సాధనం. 1987 సంవత్సరంలో దూరదర్శన్ లో "రామాయణ్" సీరియల్ 85 వారాల పాటు ప్రసారం జరిగింది. ఆ సమయంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా టీవీ లకు అతుక్కుపోయేవారు. 1988 సంవత్సరం " మహాభారత్" సీరియల్ దూర దర్శన్ లో ప్రసారమైంది. రెండు సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రామాయణం చూస్తున్నాను..బాల్యం గుర్తొస్తుంది
మొత్తానికి కరోనా ఎఫెక్ట్ వల్ల అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇక సామాన్య ప్రజల సంగతేమో కానీ సెలబ్రిటీస్ కు మాత్రం ఈ టైమ్ మంచిగా కలిసొస్తుంది. ఎందుకంటే.. మాములు రోజుల్లో వాళ్ళు ఇంటిలో ఉండటం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇంటిలోనే ఉంటూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. కొంత మంది వర్క్ అవుట్స్, ఇంటి పనులు చేసుకుంటూ, వంటలు చేస్తూ, సినిమాలు చూస్తూ ఇలా తమ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. వారి సినిమా వివరాలను, రోజంతా ఇంట్లో కాలక్షేపం చేస్తున్న పనులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

"ఆచార్య"మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా "ఆచార్య " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా ఎంపిక అయినా అనివార్య కారణాల వలన ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా కాజల్, అనుష్క పేర్లు వినిపించినా ఫైనల్ గా కాజల్ ఎంపిక అయ్యారు.
నాగ్ కి జోడీగా కాజల్?
కింగ్ నాగార్జున ఓ కాప్ స్టోరీ చేయబోతున్న సంగతి తెలిసిందే. `ఊపిరి` రచయిత సాల్మన్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో నాగ్ కి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించబోతోందని ప్రచారం సాగుతోంది. అదే గనుక నిజమైతే... లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ తరువాత అటు నాగచైతన్యతోనూ, ఇటు నాగార్జునతోనూ రొమాన్స్ చేసిన మూడో నాయికగా కాజల్ చేరుతుంది. ఇదివరకు చైతూకి జోడీగా కాజల్ `దడ` చిత్రంలో నటించిన విషయం విదితమే.