“ఆచార్య”మూవీ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్

Actress Kajal Aggarwal Rekindles Her Childhood Memories About Watching Her Favourite TV Shows

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా “ఆచార్య ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా ఎంపిక అయినా అనివార్య కారణాల వలన ఆమె వైదొలిగిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా కాజల్, అనుష్క పేర్లు వినిపించినా ఫైనల్ గా కాజల్ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య”మూవీ లో చిరంజీవి కి జోడీగా తాను నటించనున్నట్టు కాజల్ స్వయంగా ప్రకటించారు. కరోనా వైరస్ కారణం గా మూవీ షూటింగ్స్ రద్దుకావడంతో “ఆచార్య”మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. షూటింగ్ ప్రారంభం అయ్యేవరకు ఇంటివద్దనే ప్రిపేర్ అవుతున్నట్టు కాజల్ తెలిపారు. “ఖైదీ నెం 150 ” మూవీ లో జంటగా అలరించిన చిరంజీవి, కాజల్ మరోసారి “ఆచార్య”మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 3 =