
ట్యాగ్ · 6 కథనాలు


ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల

'ఎన్టీఆర్ 30' క్రేజీ అప్ డేట్..!

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్

"#NTR 30 " మూవీ అప్ డేట్

మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న ఎన్టీఆర్ కు దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న "#NTR30 "మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు.

'ఎన్టీఆర్' ఎమోషనల్.. ఈ గుండె మరోసారి తాకిపో తాత..!
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్.టి.రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. కేవలం సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన ఆయన చాలా తక్కువ నెలలోనే ముఖ్యమంత్రిగా పలు సేవలు అందించారు.

ఎన్టీఆర్ అభిమానులను సర్ ప్రైజ్ చేసిన కొరటాల
పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

'ఎన్టీఆర్ 30' క్రేజీ అప్ డేట్..!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చింది. దాదాపు నాలుగేళ్లు ఆర్ఆర్ఆర్ సినిమాకే టైమిచ్చాడు ఎన్టీఆర్. ఈసినిమా మొదలైనప్పుడు తొందరగానే పూర్తిచేద్దామనుకున్నా మధ్యలో కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ అయ్యే సరికి నాలుగేళ్లు అయిపోయింది. ఇక రాజమౌళితో సినిమా అంటే మధ్యలో వేరే సినిమాలు కూడా కమిట్ అవ్వలేరన్న సంగతి తెలిసిందే కదా. అందుకే తన 30వ సినిమా స్టార్ట్ అవ్వడానికి కూడా లేట్ అయిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు అలానే ఈసినిమా గురించి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఈసినిమాకు…

"#NTR30 "మూవీ కి ప్రిపేర్ అవుతున్న ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

"#NTR 30 " మూవీ అప్ డేట్
ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.