
ట్యాగ్ · 5 కథనాలు


"ఆర్ ఆర్ ఆర్ " బాలీవుడ్ లో "తగ్గేదేలే"

సౌత్ ఇండస్ట్రీ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు

"RRR"తో మరో "R"

'ఆర్ఆర్ఆర్' జపాన్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. ఇక కాస్త లేట్ అయినా కూడా రాజమౌళి ప్రేక్షకులకు ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ సినిమాలో ఉండేలా చిత్రీకరిస్తుంటాడు. అందుకే ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంటాయి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా కూాడా అలాంటి రికార్డులే క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాలలో 400 కోట్లతో "ఆర్ ఆర్ ఆర్ "రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

"ఆర్ ఆర్ ఆర్ " బాలీవుడ్ లో "తగ్గేదేలే"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో 1000 కోట్ల క్లబ్ లో చేరింది.

సౌత్ ఇండస్ట్రీ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు
మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం "టైగర్ 3 "మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల గురించి, సౌత్ ఇండస్ట్రీ గొప్పదనం గురించి ఒక ఇంటర్వ్యూ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. "గాడ్ ఫాదర్ "మూవీ లో నటించినందుకు సంతోషంగా ఉందనీ , చాలా ఏళ్లుగా చిరుతో మంచి రిలేషన్ ఉందనీ , అలానే ఆయన కుమారుడు రామ్ చరణ్ కూడా తనకు మంచి స్నేహితుడనీ ,"ఆర్ఆర్ఆర్" సినిమాలో అద్భుతంగా నటించాడనీ , అతడిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందనీ చెప్పారు.

"RRR"తో మరో "R"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.