తెలుగు రాష్ట్రాలలో 400 కోట్లతో “ఆర్ ఆర్ ఆర్ “రికార్డ్

RRR Movie Sets Another Sensational Record in Telugu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR Movie,RRR telugu Movie,RRR latest Updates,RRR Movie Updates,RRR Movie Records,RRR Records,RRR Movie Records In Telugu States,RRR Creates Another Sensational Record in Telugu States, RRR Movie Collections,RRR Movie Telugu State Collections,RRR Movie Collected 400 Crores in Telugu,RRR Movie Creates Records in Collecting 400 Crores in Telugu,RRR Record Collections in Telugu, Jr NTR and RamCharan RRR Movie,Jr NTR and Ramcharan,SS Rajamouli RRR Movie,Director Rajamouli RRR Movie Collections in Telugu States

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ తో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఓవర్సీస్ లో 100కోట్లు , బాలీవుడ్ లో 250 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతున్న “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 400 కోట్లు వసూళ్ళతో రికార్డ్ క్రియేట్ చేసింది. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ గట్టి పోటీ ఇస్తున్నా “ఆర్ ఆర్ ఆర్ ”మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. “ఆర్ ఆర్ ఆర్ ”మూవీ మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − one =