కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jailer Telugu Movie Live Updates

ట్యాగ్ · 8 కథనాలు

jailer latest collections
బాక్సాఫీస్

ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న జైలర్

రజినీకాంత్ నటించిన జైలర్ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టిస్తుంది.రెండు రోజుల క్రితం విడుదలైన ఈసినిమా మొదటి రోజే 95కోట్ల గ్రాస్ ను రాబట్టి షాక్ ఇచ్చింది.ఇక రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించింది.దాంతో మరో 55కోట్ల వరకు రాబట్టింది.దాంతో రెండు రోజుల్లో 150కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఇందులో షేర్ 75కోట్లు.ఈసినిమా 120కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో మరో 45కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ ను అయ్యినట్లే.ఈ ఆదివారంతో ఆఫీట్ ను చేరుకోనుంది.ఫుల్ రన్ లో ఈసినిమా భారీ లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
jailer day 1 collections
బాక్సాఫీస్

జైలర్ కు సెన్సేషనల్ కలెక్షన్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను రాబట్టుకోవడం తో మొదటి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లను సొంతం చేసుకొని షాక్ ఇచ్చింది.మొదటి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తమిళ,తెలుగు వెర్షన్ లు కలిపి 95కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో రజినీ కెరీర్ లో రోబో 2.0 తరువాత అత్యధిక ఓపెనింగ్స్ నుర్ రాబట్టిన సినిమాగా జైలర్ రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
jailer telugu movie review
రివ్యూ

రివ్యూ : జైలర్

ఓవరాల్ గా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన జైలర్ లో రజినీకాంత్ నటన ,అనిరుద్ మ్యూజిక్ ,ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు హైలైట్ అయ్యియి.రజినీకాంత్ అభిమానులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. మిగితావారికి డీసెంట్ అనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Rajinikanth hungama on the sets of Jailer, Jailer sets, Rajinikanth hungama, Rajinikanth Jailer Movie, Rajinikanth, Shiva Rajkumar, Vasanth Ravi, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth Latest Movie, Rajinikanth's Upcoming Movie, Jailer, Jaile
సినిమా వార్తలు

జైలర్ సినిమా సెట్స్ లో రజనీకాంత్ సందడి

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్ట‌ర్‌, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్స‌న్ దిలీప్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ జైలర్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయని సమాచారం. ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. సీనియర్ హీరోయిన్ తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. హీరో రజనీకాంత్ డ్యూయ‌ల్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో నటిస్తున్న ఈ మూవీ ని రెండు భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్…

Team TFNవాట్సాప్
Kannada Star Hero In Rajinikanth Jailer Movie, Kannada Star Hero In Jailer Movie, Rajinikanth Jailer Movie, Kannada Star Hero, Rajinikanth, Shiva Rajkumar, Vasanth Ravi, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth Latest Movie, Rajinikanth's Upcom
సినిమా వార్తలు

రజినీ జైలర్ లో కన్నడ స్టార్ హీరో

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఏ మాత్రం తగ్గేదేలే అంటూ ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అంతేకాదు యంగ్ డైరెక్టర్లనుసైతం ఎంకరేజ్ చేస్తూ వారికి అవకాశాలను ఇస్తూనే తను కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇక గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఈ ఏడాది మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
confirm rajinikanth Signs two films with LYCA, rajinikanth Signs two films with LYCA, rajinikanth two Movoes with Lyca Productions, Lyca Productions, Rajinikanth, Shiva Rajkumar, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth latest movie, Rajinikant
సినిమా వార్తలు

కన్ఫామ్ లైకాతో తలైవా సినిమాలు

సూపర్ స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సినిమా జయాపయజాలను సైతం పట్టించుకోకుండా రజనీ కాబట్టి మేకర్స్ కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అంతేకాదు రజనీకాంత్ యంగ్ డైరెక్టర్స్ తో కొత్తగా ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అయితే రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Makers of jailer Movie Planning To Release Tamil New Year, jailer Movie Planning To Release Tamil New Year, jailer Movie Makers, Tamil New Year, Rajinikanth, Shiva Rajkumar, Ramya Krishnan, Nelson Dilipkumar, Rajinikanth latest movie, Rajinikanth’s U
సినిమా వార్తలు

తమిళ్ న్యూ ఇయర్ కు జైలర్ రిలీజ్ ప్లాన్

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అన్నాత్తే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రజనీకాంత్. ఇక ఏడాది మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. జైలర్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

TFN Adminవాట్సాప్
Rajinikanth signs two films with Lyca Productions, Lyca Productions, Rajinikanth signs two films, Actor Rajinikanth, Rajinikanth, Nelson Dilipkumar, Rajinikanth Latest Movie, Rajinikanth's Upcoming Movie, Jailer, Jailer Telugu movie, Jailer New Updat
సినిమా వార్తలు

లైకాతో మరో రెండు భారీ సినిమాలు

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సీనియర్ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. 60, 70 పదుల వయసులో కూడా.. వయసును సైతం పక్కనపెట్టి తమ అభిమానులను అలానే సినీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోతున్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కూడా ఉన్నారు. రజనీకాంత్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. ఒక సినిమా అయిపోయిన వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమాతో వచ్చేస్తున్నారు రజనీకాంత్. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు..

TFN Adminవాట్సాప్

షేర్