కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jagan

ట్యాగ్ · 6 కథనాలు

interesting update on indian 3 movie trailer
ట్రైలర్ & టీజర్

ఇండియన్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. 1996 లో కమల్ హాసన్ హీరోగా నటించి సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Thanks AP CM YS Jagan,,Super Star Mahesh Babu,Mahesh Babu Tweet,Mahesh Babu Thank You Note To YS Jagan,Mahesh Babu Thanks To YS Jagan,New Ticket Prices In AP,Super Star Mahesh Babu Thanks YS Jagan Mohan Reddy,CMO Andhra Pradesh,
సినిమా వార్తలు

సీఎం జ‌గ‌న్‌కు మ‌హేశ్ బాబు థ్యాంక్స్‌

ఆంధ్ర ప్రదేశ్ సి ఎం జగన్ తో టాలీవుడ్ హీరోలు టికెట్ రేట్స్ , స్పెషల్ షో లకై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చర్చల తరువాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి పెంచిన టికెట్ రేట్స్ తో కొత్త జీవో విడుదల చేసింది.తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగాసినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ.. సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారికి చిత్ర పరిశ్రమ తరపున కృతజ్ఞతలనీ , చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం అనీ , సంబంధిత మంత్రివర్యులు పేర్ని నానిగారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలనీ చిరంజీవి ట్వీట్‌ చేశారు.పాన్…

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Thanks AP CM YS Jagan,Megastar Chiranjeevi,Chiranjeevi Tweet,Chiranjeevi Thank You Note To YS Jagan,Chiranjeevi Thanks To YS Jagan,New Ticket Prices In AP,Megastar Chiranjeevi Thanks YS Jagan Mohan Reddy,CMO Andhra Pradesh,YS Jag
సినిమా వార్తలు

ఏపీ లో టికెట్స్ ధరలపై చిరంజీవి స్పందన

ఆంధ్ర ప్రదేశ్ సి ఎం జగన్ తో టాలీవుడ్ హీరోలు టికెట్ రేట్స్ , స్పెషల్ షో లకై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చర్చల తరువాత రాష్ట్ర ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించి పెంచిన టికెట్ రేట్స్ తో కొత్త జీవో విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్‌:నాన్ ఏసీ థియేటర్లలో రూ.60, రూ.40ఏసీ థియేటర్లలో రూ.100, రూ.70స్పెషల్ థియేటర్లలో రూ.125, రూ.100మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.150, రిక్లయినర్ సీట్లు రూ.250, మున్సిపాలిటీ:నాన్ ఏసీ థియేటర్లలో రూ.50, రూ.30ఏసీ థియేటర్లలో రూ.80, రూ. 60స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.80మల్టీప్లెక్స్‌లో రెగ్యులర్ సీట్లు రూ.125, రిక్లయినర్ సీట్లు…

Team TFNవాట్సాప్
Good News For Tollywood,Ticket Price Issue,Ticket Price Issue,AP Ticket Rates,AP Benefit Shows Issue,Tollywood Ticket Prices,AP Ticket Rates Issue,AP,Andhra Pradesh,AP CM YS Yagan,AP Ticket Pricing Issue,AP Ticket Issue,AP Ticket,Telugu Film Industry
సినిమా వార్తలు

టాలీవుడ్ కు గుడ్ న్యూస్

కరోనా మహమ్మారి కారణం గా చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. "లవ్ స్టోరి", అఖండ ", "పుష్ప :ది రైజ్ ", "శ్యామ్ సింగ రాయ్", "డీజే టిల్లు " వంటి మూవీస్ ఘనవిజయం సాధించడంతో థియేటర్స్ కళ కళ లాడుతున్నాయి. పలు భారీ బడ్జెట్ మూవీస్ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రేక్షకులకు వినోదం చవకగా అందించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ధరలు సవరిస్తూ జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.సరిగ్గా ఏడాది కిందట ఇది ఊహించని పరిణామం. కొత్త టిక్కెట్ ధరలతో తమ పెట్టుబడులను రికవరీ చేయలేక రాష్ట్రంలోని అనేక థియేటర్లు మూతపడ్డాయి.

Team TFNవాట్సాప్
Good News To Tollywood Producers,AP High Court Sensational Decision Over Movie Ticket Rates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Movie Ticke
సినిమా వార్తలు

టాలీవుడ్ నిర్మాతలకు గుడ్ న్యూస్

సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Appeals To CM YS Jagan Over Movie Ticket Pricing,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Movie Ticket Pricing,AP,AP News,A
సినిమా వార్తలు

మూవీ టికెట్ ధరలపై సి ఎం జగన్ కు చిరు విజ్ఞప్తి

సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కేవలం నాలుగు షో లే నిర్వహించాల్సి ఉంటుందనీ , చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై…

Team TFNవాట్సాప్

షేర్