
ట్యాగ్ · 5 కథనాలు


మరో రేర్ ఫీట్ అందుకున్న విక్రమ్

మరో అరుదైన గౌరవం దక్కించుకున్న 'నాట్యం'

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆర్ఆర్ఆర్, అఖండ
ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుంది. తెలుగు సినిమాలు మన బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా సంచలన విజయాలు దక్కించుకుంటున్నాయి. అందుకే మన సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, అలానే అఖండ సినిమాలు మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. బెస్ట్ ఇండియన్ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక ఈ ప్రదర్శనకు ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాలు ఎంపిక అయ్యాయి. గోవాలో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవారు…

మరో రేర్ ఫీట్ అందుకున్న విక్రమ్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య జులై3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. తమిళంలో ‘బాహుబలి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది. ఇక తెలుగులో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ అందించింది.

మాస్కో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పుష్ప :ది రైజ్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్…

52 వ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ముఖ్య అతిథి గా సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు.సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ , ఒక ద్విభాషా చిత్రానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.కెరీర్ మీదే ఫుల్ ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన సమంత వరుస ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తున్నారు.

మరో అరుదైన గౌరవం దక్కించుకున్న 'నాట్యం'
కొన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ కాకపోవచ్చు కానీ ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అలాంటి సినిమానే రీసెంట్ గా వచ్చిన నాట్యం సినిమా. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. అలాంటిది ఇప్పుడు నృత్యం నేపథ్యంలో సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు నాట్యం టీమ్. ఇక ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కించుకుంది ఈసినిమా.