కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Harshavardhan Rameshwar

ట్యాగ్ · 5 కథనాలు

samyuktha menon first look released from devil movie
ఫస్ట్ లుక్

డెవిల్- సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అనే పేరు వస్తుందో చెప్పడం కష్టం. కానీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికే గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకొని ప్రస్తుతం వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని కెరీర్లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Ravanasura trailer is fantastic,Ravanasura Trailer Release Date,Ravanasura Trailer,Ravi Teja Ravanasura Movie Cast,Ravanasura Telugu Movie,Ravanasura Ravi Teja Movie Cast,Ravanasura Movie Trailer,Ravanasura Movie Songs,Ravanasura Movie Release Date,R
ట్రైలర్ & టీజర్

రావణాసుర ట్రైలర్ అదుర్స్ ..

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రావణాసుర విడుదలకు సిద్దమవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోగా కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదలైంది. ఇక ఈట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈచిత్రంలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ చూస్తుంటే లాయర్ గెటప్ లో కమెడియన్ హైపర్ ఆది తో కలిసి రవితేజ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడు. అలాగే రవితేజ మరో షేడ్ లో కూడా కనిపించనున్నాడని తెలుస్తుంది. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ డైలాగ్స్ కూడా బాగున్నాయి.మొత్తానికి ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలను పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Ravi Teja's Ravanasura Movie Teaser Out Now,,Ravanasura Movie Teaser,Ravanasura Teaser,Ravanasura Telugu Movie Teaser,Ravanasura Telugu Teaser,Ravanasura Official Teaser,Mass Maharaja Ravi Teja,Sushanth,Sudheer Varma,Abhishek Nama,Anu Emmanuel,Faria
ట్రైలర్ & టీజర్

రావణాసుర టీజర్ రిలీజ్ - పవర్ ఫుల్ మాస్ అవతార్ లో రవితేజ

మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి వస్తున్న సినిమా రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా రావణాసుర టైటింగ్ సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Ravanasura Movie Teaser Release Date Fixed,Latest 2023 Telugu Movie,2023 Telugu Teasers,2023 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2023,2023 Latest Telugu Teasers,Latest Telugu Movies 2023,Telugu Filmnagar,New Telugu Movies 2023,Late
ట్రైలర్ & టీజర్

రావణాసుర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ మాత్రం సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేసాడు. ఇక ఈఏడాది అప్పుడే వాల్తేరు వీరయ్య, ధమాకా సినిమాలతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా రావణాసుర. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ `రావణాసుర'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Pyaar Lona Paagal Song Promo Out From Ravanasura Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ravanasura,Ravanasura Movie,Ravanasura Telugu Movie,Ravanasura Update,Ravanasura
సాంగ్

రావణాసుర ప్యార్‌లోన పాగల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజకు ప్రస్తుతం గుడ్ టైమ్ నడుస్తుంది. వరుసగా ధమాకా, వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ లను అందుకున్న రవితేజ ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రిలీజ్ కు సిద్దమవుతున్నసినిమా రావణాసుర. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఈనేపథ్యంలో వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రావణాసుర యాంథమ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఆంథమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండో పాటను రిలీజ్ చేయనున్నారు…

TFN Adminవాట్సాప్

షేర్