కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hari Hara Veera Mallu Movie Shooting Updates

ట్యాగ్ · 7 కథనాలు

Hari Hara Veera Mallu Undergoes in Last Schedule
షూటింగ్ అప్‌డేట్

లాస్ట్ షెడ్యూల్‌లో హరిహర వీరమల్లు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలలో 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Nidhhi Agerwal Shoots Hari Hara Veera Mallu and The Raja Saab on same Day
సినిమా వార్తలు

రెండు రాష్ట్రాల్లో, రెండు సినిమాల్లో.. ఒకేరోజు షూట్‌లో నిధి అగర్వాల్

'ఇస్మార్ట్‌ శంకర్' ఫేమ్ నిధి అగర్వాల్‌ బ్యాక్‌ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'రాజాసాబ్‌' సినిమాలలో కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటోంది.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu New Poster Released on Pawan Kalyan's Birthday
ఫస్ట్ లుక్

పవర్ స్టార్ బర్త్‌ డే వేళ.. హరి హర వీరమల్లు కొత్త పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోకు బర్త్ డే విషెస్ తెలుపుతూ అనేక పోస్టులు పెడుతున్నారు. ఇక మరోవైపు పవన్ కొత్త చిత్రాల నిర్మాతలు కూడా ఆయా సినిమాలకు సంబంధించి కీలక అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్దరాత్రి 12:17కి పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమాలోని న్యూలుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మూవీ టీమ్ ఒక పోస్ట్ చేసింది. అందులో.. ఇక 'ఈ సంతోషకరమైన రోజున మన హరి హర వీరమల్లు యొక్క అసాధారణమైన ధైర్యసాహసాలు…

Srikanth Mవాట్సాప్
nidhi agerwal interesting post on hari hara veera mallu movie
సినిమా వార్తలు

హరి హర వీరమల్లు తో కల నిజమైంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొదటిసారి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ లో పవన్ నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెండేళ్ల క్రితమే వెళ్లింది. కానీ ఇంతవరకూ రిలీజ్ కు మాత్రం నోచుకోలేదు. ఈసినిమా కంటే వెనుక మొదలుపెట్టిన సినిమాలు కూడా ఇప్పటికే రిలీజ్ అవుతున్నాయి. షూటింగ్ మాత్రం చాలా వరకూ పూర్తి చేసుకుంది. గత కొద్దిరోజులుగా ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు.

TFN Adminవాట్సాప్
Keeravani Update About Hari Hara Veera Mallu Movie Songs,Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu movie new release plan, Hari Hara Veera Mallu Movie Shooting Updates, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Ve
సాంగ్

హరి హర వీరమల్లు పాటలపై కీరవాణి అప్ డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్‌ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ఒక్క టీజర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Hari Hara Veera Mallu Movie New Release Plan,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara
సినిమా వార్తలు

దసరా బరిలో హరి హర వీరమల్లు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

TFN Adminవాట్సాప్
Tollywood Heroes Shooting In Various Locations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies,2022 Latest Telugu Movies,Latest Telugu Movies 2022,Telugu Movies 20
షూటింగ్ అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తుత షూటింగ్ లొకేషన్స్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ మినహా మిగతా హీరోలు అందరూ హైదరాబాద్ లో పలు లోకేషన్స్ లో జరుగుతున్న షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ శంకరపల్లి సెట్ లో జరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న "NBK107"మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.

Team TFNవాట్సాప్

షేర్