
ట్యాగ్ · 7 కథనాలు


మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ లో పవన్ కళ్యాణ్

కన్ఫామ్ సాహో డైరెక్టర్ తో పవన్ సినిమా


షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్

హరిహర వీరమల్లు మూవీ నెక్స్ట్ షెడ్యూల్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ లో పవన్ కళ్యాణ్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. అధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా భీమ్లానాయక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ పీరియాడికల్ డ్రామా హరి హర వీర మల్లు షూటింగ్లో బిజీగా ఉన్నారు. దర్శకులు సుజీత్ , హరీష్ శంకర్ మూవీస్ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ , సుజీత్ మూవీ పై అడివి శేష్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ పీరియాడికల్ డ్రామా హరి హర వీర మల్లు షూటింగ్లో బిజీగా ఉన్నారు. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ ఎంటర్ టైనర్ సాహో మూవీ ఫేమ్ సుజీత్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంజిబినేషన్ లో తెరకెక్కనున్న గ్యాంగ్ స్టర్ మూవీ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

హరిహర వీరమల్లు సెట్స్ నుండి ఆసక్తికర వీడియో షేర్ చేసిన దర్శకుడు క్రిష్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, పవర్ గ్లాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కన్ఫామ్ సాహో డైరెక్టర్ తో పవన్ సినిమా
రీ ఎంట్రీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు. ముందు వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి సాలిడ్ రీఎంట్రీ కొట్టిన పవన్.. ఆ తరువాత భీమ్లానాయక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది హ్యాట్రిక్ హిట్ కోసం. ఈ హిట్ కోసం ఎన్నో రోజుల నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు సినిమా. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. పవన్ సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా బిజీగా ఉండటంతో ఈసినిమా పూర్తవ్వడంలేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి…

స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం వస్తే రెమ్యునరేషన్ తీసుకోను - నిధి అగర్వాల్
సవ్యసాచి మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరించి గుర్తింపు పొందారు. భూమి , ఈశ్వరన్ తమిళ మూవీస్ లో నిధి అగర్వాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో నిధి కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిధి ప్రస్తుతం హరిహర వీరమల్లు (తెలుగు ), ఒక తమిళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.

షూటింగ్ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో కెరీర్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్…