
ట్యాగ్ · 5 కథనాలు


'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!

'హనుమాన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం

'హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్

హనుమాన్ మూవీ టీజర్ హింట్
టాలీవుడ్ లో విభిన్నమైన కథలు తీయడంలో యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు ముందుకు దూసుకుపోతున్నారు. అందులో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు కూడా ముందు వరుసలో ఉంటుంది. అ!, కల్కి, జాంబిరెడ్డి వంటి వినూత్న సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం మరో కొత్త జోనర్ లో సినిమాతో రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ల మొదటి పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జాంబిరెడ్డి సినిమా మంచి హిట్ అవ్వగా ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

'హనుమాన్'.. 'అంజమ్మ' గా క్రాక్ విలన్..!
తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ బిజీ అయిపోయింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇప్పుడు తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. గోపీచంద్ క్రాక్ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది వరలక్ష్మీ శరత్ కుమార్. ఇక ఆతరువాత నరేష్ నాంది మూవీలో కూడా లాయర్ గా పవర్ ఫుల్ రోల్ లో కనిపించి మెప్పించింది.ప్రస్తుతం గోపీచంద్, బాలయ్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా లో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో క్రేజీ ఆఫర్ ఇప్పుడు వరలక్ష్మి ఖాతాలోకి వచ్చి చేరింది.

'హనుమాన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం
అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తను డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అన్న పేరును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ మరో సినిమాతో రాబోతున్నాడు. ఇది కూడా డిఫరెంట్ జోనర్ లోనే వస్తుంది. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన తేజా సజ్జాతోనే హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు.

'హనుమాన్' లో అమృత అయ్యర్ ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా అమృత అయ్యర్ ను ఫిక్స్ చేశారు. నేడు అమృత అయ్యర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు . ఈసినిమాలో అమృత అయ్యర్ మీనాక్షి పాత్రలో నటిస్తుంది. తన క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందమైన సరస్సులో.. రంగురంగుల చేపలు ఎగురుతుండగా.. పడవలో…

'హనుమాన్' ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగులో రొటీన్కు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందరి ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును సైతం అందుకున్నాడు. ఇక ఇటీవల కరోనా నేపథ్యంలో తేజ సజ్జాను హీరోగా పరిచయం చేస్తూ జాంబి రెడ్డి సినిమాను తెరకెక్కించి మొదటిసారి తెలుగు తెరపై జాంబీస్ ను పరిచయం చేశాడు. ఇక ఈసినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి తేజ తోనే సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు.