కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

God Father Movie

ట్యాగ్ · 5 కథనాలు

Venue Locked For Chiranjeevis God Father Pre Release Event,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,God Father,God Father Movie,God Father Telugu Movie,God Father Movie Updates,God Fath
సినిమా వార్తలు

అనంతపురంలో గాడ్‌ ఫాదర్‌ మెగా పబ్లిక్‌ ఈవెంట్‌

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ అక్టోబర్ 5 న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. టీజర్, ట్రైలర్ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ మెగా ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్

చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈమూవీ నుంచి విడుద‌లైన తార్ మార్ త‌క్కర్ మార్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్…

TFN Adminవాట్సాప్
Chiranjeevi role in God Father Movie, God Father Movie, God Father Telugu Movie, Chiranjeevi role, Mega Star Chiranjeevi, Chiranjeevi, God Father Movie Latest Update, God Father Telugu Movie New Update, Nayanthara, Salman Khan, Satyadev Kancharana, M
సినిమా వార్తలు

గాడ్ ఫాదర్ లో బ్రహ్మన్న పాత్రలో చిరంజీవి

బ్రహ్మన్న పేరు వినగానే కృష్ణంరాజు నటించిన బొబ్బిలి బ్రహ్మన్న మూవీ జ్ఞాపకం వస్తుందన్న విషయం తెలిసిందే. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కృష్ణంరాజు ద్విపాత్రాభినయం తో తెరకెక్కిన బొబ్బిలి బ్రహ్మన్న మూవీ 1984 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్రహ్మన్న అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కృష్ణంరాజు బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ఇప్పటివరకూ ఏ నటుడూ కృష్ణంరాజు నటించిన బ్రహ్మన్న పాత్ర వంటి పాత్రను పోషించలేదు. 38 సంవత్సరాల తరువాత బ్రహ్మన్న వంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ ను మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ లో అదే…

Team TFNవాట్సాప్
Tollywood Heroes Shooting In Various Locations,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies,2022 Latest Telugu Movies,Latest Telugu Movies 2022,Telugu Movies 20
షూటింగ్ అప్‌డేట్

టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తుత షూటింగ్ లొకేషన్స్

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ మినహా మిగతా హీరోలు అందరూ హైదరాబాద్ లో పలు లోకేషన్స్ లో జరుగుతున్న షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ శంకరపల్లి సెట్ లో జరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న "NBK107"మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Bollywood Actor Salmaan Khan To Play A Cameo Role In Lucifer Movie Telugu Remake,God Father,God Father Movie,Chiranjeevi God Father,Salman Khan To Share Screen Space With Chiranjeevi In Lucifer Remake,Salman Khan Cameo Role In Chiranjeevi Lucifer Rem
సినిమా వార్తలు

"లూసిఫర్ " లో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ ?

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన "ఆచార్య "మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా సూపర్ హిట్ మలయాళ మూవీ “లూసిఫర్ “ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లో థమన్ రికార్డ్ చేశారు.

Team TFNవాట్సాప్

షేర్