సెన్సార్ పూర్తి చేసుకున్న గాడ్ ఫాదర్

God Father Movie Censor Formalities Completed,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,God Father,God Father Movie,God Father Movie Updates,God Father Latest Updates,God Father Telugu Movie Cernsor Formalities Completed,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi God Father Movie Censor Formalities Completed,Chiranjeevi Upcoming Movie God Father,Godafather Completes Censor Formalities,Godfather Movie Latest Updates,Godfather Movie Latest News,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi New Movie Updates

చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్. ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ఇప్పుడు చిత్రయూనిట్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా ఈమూవీ నుంచి విడుద‌లైన తార్ మార్ త‌క్కర్ మార్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.ఇక ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ఇచ్చారని.. సెన్సార్ సభ్యుల నుండి ప్రశంసలు దక్కాయని.. ఇంకా ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ‘లూసిఫర్’లో పృధ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రని సల్మాన్ ఖాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. మంజు వారియర్ పాత్రలో నయనతార, వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్.. ఇంకా పూరీ జగన్నాథ్ అలానే సునీల్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seventeen =