
ట్యాగ్ · 6 కథనాలు


జిన్నా టీమ్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్

జిన్నా మూవీ లో తన పాత్ర గురించి పాయల్ రాజ్ పుత్

జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు

జిన్నా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వచ్చిన సినిమా జిన్నా. చాలా గ్యాప్ తరువాత విష్ణు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హార్రర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన ఈసినిమా ఈఏడాది అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమాకు మంచి ఆదరణే లభించింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈసినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీ నుండి ఈసినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

జిన్నా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన జిన్నా ప్రేక్షకులను అలరించారు అని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.

జిన్నా టీమ్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ ఈ రోజు (అక్టోబర్ 21 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను…

జిన్నా మూవీ లో తన పాత్ర గురించి పాయల్ రాజ్ పుత్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి…

జిన్నా సీక్వెల్ పై విష్ణు క్లారిటీ
సినిమా హిట్ అయితే సీక్వెల్ ను లైన్ లో పెడుతున్నాడు ఇప్పుడు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలకు సీక్వెల్స్ ను చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సినిమా సీక్వెల్ ను లైన్ లో పట్టే పనిలో ఉన్నారు. ఆసినిమా ఏంటంటే ఇంకా రిలీజ్ కాని జిన్నా సినిమా. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు హీరోగా వస్తున్న సినిమా జిన్నా. ఈసినిమాలో విష్ణు గాలి నాగేశ్వర్రావు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.

మనసు కు దగ్గర అయిన సినిమా జిన్నా - విష్ణు మంచు
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.