
ట్యాగ్ · 5 కథనాలు


రేర్ ఫీట్ సాధించిన సాయి పల్లవి గార్గి

సాయి పల్లవి 'గార్గి' ట్రైలర్ రిలీజ్

సాయి పల్లవి "గార్గి" మూవీ రిలీజ్ డేట్

క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి నటించిన తక్కువ సినిమాలే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి పల్లవి తన డ్యాన్స్ , నటనలతో ప్రేక్షకులను అలరించిన శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం అందుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ఏ మూవీ కి కమిట్ కాలేదు.

రేర్ ఫీట్ సాధించిన సాయి పల్లవి గార్గి
బ్లాకీ జెనియే , మై లెఫ్ట్ ఫుట్ బ్యానర్స్ పై గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ల తో కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్ ముఖ్య పాత్రలలో నటించారు.గోవిందా వసంత సంగీతం అందించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి గార్గి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

భారీ కలెక్షన్స్ తో సాయి పల్లవి "గార్గి"
గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కిన “గార్గి “మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ మూవీ లో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోవిందా వసంత సంగీతం అందించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి "గార్గి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

సాయి పల్లవి 'గార్గి' ట్రైలర్ రిలీజ్
లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం ఇలా వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది టాలెంటెడ్ నటి సాయి పల్లవి . మొదటి నుండి పాత్ర ప్రధానమైన సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరో లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గార్గి. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 15న ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.

సాయి పల్లవి "గార్గి" మూవీ రిలీజ్ డేట్
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన ”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.