బ్లాకీ జెనియే , మై లెఫ్ట్ ఫుట్ బ్యానర్స్ పై గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ల తో కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ లో కాళీ వెంకట్, ఐశ్వర్య లక్ష్మి, ఆర్ ఎస్ శివాజీ, కలైమామణి శరవణన్ ముఖ్య పాత్రలలో నటించారు.గోవిందా వసంత సంగీతం అందించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి గార్గి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గార్గి మూవీ వారం రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం గార్గి మూవీ సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా గార్గి మూవీ అరుదైన ఘనతను సాధించింది. 44 వ మాస్కో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గార్గి మూవీ ఎంపిక అయినట్టు దర్శకుడు గౌతమ్ వెల్లడించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: