కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Falaknuma Das

ట్యాగ్ · 9 కథనాలు

Vishwak Sen Announces Falaknuma Das Re-releasing in Theatres on 10th April
సినిమా వార్తలు

ఫలక్‌నుమా దాస్ మళ్ళీ వస్తున్నాడు

'ఫలక్‌నుమా దాస్' చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్. ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమాకి తానే స్వయంగా ద‌ర్శ‌క‌త్వం వహించడం విశేషం. 2019లో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రంతో విశ్వ‌క్‌ 'మాస్ కా దాస్' అనే పేరుతో పాపులర్ అయ్యాడు.

Srikanth Mవాట్సాప్
Which Is Your Favorite Movie Of Tollywood Actor Vishwak Sen
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ బెస్ట్ మూవీ?

'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. పాగల్ సినిమా ఆశించినంత విజయం అయితే అందించలేకపోయింది కానీ ఈ మధ్య వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా సినిమాలు డీసెంట్ హిట్…

TFN Adminవాట్సాప్
Dhamki Movie Release Date Revealed, Dhamki, Dhamki 2023, Dhamki First Look Out, Dhamki First Look Poster Out, Dhamki Latest Update, Dhamki Movie, Dhamki Movie Latest News And Updates, Dhamki Movie Updates, Dhamki New Update, Dhamki Telugu Movie, Dham
రిలీజ్ అప్‌డేట్

విశ్వక్ సేన్ ధమ్కీ మూవీ రిలీజ్ డేట్

వెళ్ళి పోమాకే మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది ?, HIT :ది ఫస్ట్ కేస్ , అశోకవనం లో అర్జునకల్యాణం , ఓరి దేవుడా! వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులనుఅలరించారు. ఫలక్ నుమా దాస్ మూవీ తో దర్శకుడు గా మారిన విశ్వక్ సేన్ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో మరో మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Vishwaksens Dhamki Movie Trailer 1.0 Out, Nandamuri Balakrishna launched the trailer Of Dhamki, Vishwak Sen Returns To The Mass Zone, Dhamki Trailer Out, first trailer Of Dhamki, Das Ka Dhamki - Trailer 1.0, Nandamuri Balakrishna, God Of Masses Balak
ట్రైలర్ & టీజర్

విశ్వక్ ధమ్కీ ట్రైలర్ 1.0 రిలీజ్

కేవలం నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరోసారి దర్శకుడిగా తన టాలెంట్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ధమ్కీ. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్న రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Balakrishna Grace To Release Vishwaksen Dhamki Trailer, Balakrishna To Release Dhamki Trailer, Vishwaksen Dhamki Trailer, Dhamki Trailer, God Of Masses Balakrishna, Vishwak Sen, Nivetha Pethuraj, Leon James, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Up
ట్రైలర్ & టీజర్

విశ్వక్ ధమ్కీ కోసం బాలయ్య

ఇటీవలే ఓరి దేవుడా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో హీరో నటించడమే కాదు విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను నిన్ననే రిలీజ్ చేశారు మేకర్స్. కొంచెం స్టైలిష్‌గా, కొంచెం సీరియస్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Vishwak Sens Dhamki First Look Revealed, Mass Ka Das Vishwak Sen Setting Up Another Mass Movie, Dhamki First Look Out, Dhamki First Look Poster Out, Mass Ka Das Vishwak Sen, Vishwak Sen, Nivetha Pethuraj, Leon James, Vishwak Sen Latest Movie, Vishwak
ఫస్ట్ లుక్

విశ్వక్ ధమ్కీ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ వైవిద్యమైన సినిమాలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈఏడాది ఇప్పటికే అశోక వనంలో అర్జున కళ్యాణం రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్ ను అందించాయి. ఇక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక సినిమానే ధమ్కీ. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను ముగించే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Falaknuma Das Movie Sequel To Hit The Sets Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Falaknuma Das,Falaknuma Das Movie,Falaknuma Das Telugu Movie,Falaknuma Das Movie Updates,Fa
సినిమా వార్తలు

'ఫలక్ నుమా దాస్ 2' అనౌన్స్ చేసిన విశ్వక్

ఫలక్ నుమా దాస్ సినిమాతోనే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శక నిర్మాతగా మారి ఈసినిమాను తెరకెక్కించాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అంగమలై డైరీస్ ను తెలుగులో ఫలక్ నుమా దాస్ పేరుతో రీమేక్ చేశాడు. 2019 మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమాలో పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఈసినిమా హిట్ అవ్వడమే కాదు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది.

TFN Adminవాట్సాప్
Vishwak Sen Starrer Falaknuma Das Movie World Television Premiere On Star Maa,Telugu Filmnagar,Telugu Film News 2021,Vishwak Sen,Hero Vishwak Sen,Actor Vishwak Sen,Tharun Bhascker,Harsita Gaur,Saloni Mishra,Uttej,Vivek Sagar,Falaknuma Das Telugu Full
సినిమా వార్తలు

'ఫలక్ నుమా దాస్'.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

టాలీవుడ్‌‌లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫలక్ నుమా దాస్ సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శక నిర్మాతగా మారి ఈసినిమాను తెరకెక్కించాడు. 2019 మే 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూత్ కు మాత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈసినిమాలో పక్కా హైద్రాబాదీ ఎట్మాస్ఫియర్ తో పాటు తెలంగాణ స్లాంగ్ ను వాడుకున్నాడు విశ్వక్ సేన్. ఇక…

TFN Adminవాట్సాప్
Which Is Your Favorite Movie Of Actor Vishwak Sen,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Which Among These Is Your Favorite Movie Of Vishwak Sen Vote Now,Which Among These Is You
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా..?

'వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను…

TFN Adminవాట్సాప్

షేర్