కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Drushyam 2 Telugu Movie

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

Venkatesh Starrer Drushyam 2 Movie Shooting Schedule Starts In Kerala,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Venkatesh’s Drushyam 2,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Telugu
షూటింగ్ అప్‌డేట్

కేరళలో వెంకీ 'దృశ్యం2'

జీతూజోసఫ్‌ దర్శకత్వంలో వెంకీ హీరోగా దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో ఈ సీక్వెల్ ను లైన్ లో పెట్టారు. దానికి తోడు మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను కూడా తొందరగా పూర్తి చేసి రిలీజ్ చేద్దామని చూస్తున్నారు. ఇక దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండి ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
Rana Daggubati Gives Clarity That He Is Not Playing A Part Of Drushyam 2 Movie,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Rana Daggubati,Actor Rana Daggubati,Hero Rana Daggubati,Rana Daggubati Is Not A Part Of Drushyam 2,Drushyam
సినిమా వార్తలు

దృశ్యం2 లో లేను - రానా క్లారిటీ

జీతు జోసెఫ్ దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేష్‌, మీనా జంటగా `దృశ్యం` సీక్వెల్ దృశ్యం 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను ప్రారంభించగా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో రానా కూడా నటించనున్నట్టు వార్తలు జోరుగా వినిపించిన సంగతి కూడా విదితమే. మలయాళంలో మురళీ గోపీ చేసిన కొత్త ఇన్‌స్పెక్టర్‌ పాత్రను తెలుగులో రానా చేయనున్నాడని అన్నారు. అయితే ఇప్పుడు ఈవార్తలపై స్పందించిన రానా క్లారిటీ ఇచ్చాడు. రానా ప్రధాన పాత్రలో నటించిన అరణ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న ఇంటర్యూలో ఈ ప్రశ్న అడుగగా.. తాను దృశ్యంలో నటించట్లేదని.. అవి కేవలం రూమర్స్ మాత్రమే అని…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విక్ట‌రీ వెంకటేష్ దృశ్యం 2 ప్రారంభం

విక్ట‌రీ వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందో అందరికీ తెలిసిందే. మ‌ళ్లీ విక్ట‌రి వెంక‌టేష్‌, మీనా జంట‌గా దృశ్యం సినిమాకి సీక్వెల్‌గా `దృశ్యం 2` వ‌స్తోంది. దృశ్యం, దృశ్యం 2 ఒరిజిన‌ల్ మ‌ళ‌యాల వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన జీతు జోసెఫ్ ఈ మూవీతో తెలుగు ప‌రిశ్ర‌మ‌కి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, ఆశిర్వాద్ సినిమాస్‌, రాజ్‌కుమార్ థియేట‌ర్ ప్రై.లి ప‌తాకాల‌పై డి. సురేష్‌బాబు, ఆంటోని పెరుంబ‌వూర్‌, రాజ్‌కుమార్ సేతుప‌తి నిర్మిస్తున్నారు. ఈ మూవీ హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. విక్ట‌రి…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మార్చి నుండి వెంకీ 'దృశ్యం2'

జీతూజోసఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఇక తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"దృశ్యం 2" మూవీ అప్ డేట్

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడు గా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ "దృశ్యం " మలయాళ మూవీ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా పలు అవార్డ్స్ అందుకున్న ఈ మూవీ లో హీరో మోహన్ లాల్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. తెలుగు , తమిళ , హిందీ , సింహళ భాషలలో "దృశ్యం " మూవీ రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్

షేర్