కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Double Ismart Movie Latest News

ట్యాగ్ · 10 కథనాలు

Double Ismart First Day Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Double Ismart Box Office Collection Day 1,Double Ismart Box Office,Double Ismart Box Office Day 1,Do
బాక్సాఫీస్

డబుల్ ఇస్మార్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్

రామ్- పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో మచ్ అవైటెడ్ సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.మిగితా సినిమాల నుండి పోటీ తట్టుకొని తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.45కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఎక్కువగానే వుంది.దాంతో రానున్న రోజుల్లో ఇదే జోరు కొనసాగించాల్సి ఉంటుంది.

Mahender Reddyవాట్సాప్
double ismart censor talk out
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ సెన్సార్ టాక్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్,ఉస్తాద్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.అందులో భాగంగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందని సమాచారం.అంతేకాదు సెన్సార్ సభ్యులనుండి సినిమా బాగుందని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.ఇంటర్వెల్,క్లైమాక్స్ ఎపిసోడ్ లు సూపర్ అని అమ్మసెంటిమెంట్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యిందని టాక్.2 గంటల 42నిమిషాల నిడివితో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Double ismart shooting is nearing completion
షూటింగ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్డేట్

స్కంద తరువాత రామ్ నుండి వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.బ్లాక్ బాస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు.చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది.ఇక ఈ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.మరో మూడు పాటల షూట్ బ్యాలెన్స్ వుంది.అందులో రెండు పాటలను హైదరాబాద్ లో మరొకటి గోవాలో చిత్రీకరించనున్నారు.

Srikanth Mవాట్సాప్
crazy update will come from double ismart movie
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్ రానున్న క్రేజీ అప్ డేట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Double Ismart Update: Shoot Going on Rapid Pace in Mumbai
సినిమా వార్తలు

డబుల్ ఇస్మార్ట్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్‌'. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నట్లు, దీనిలో భాగంగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు చిత్ర బృందం పూరి కనెక్ట్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఇక ఈ షెడ్యూల్లో హీరో రామ్ పోతినేని…

Srikanth Mవాట్సాప్
Ram Pothineni and Puri Jagannadh's Double Ismart Movie Second Schedule Started in Thailand
షూటింగ్ అప్‌డేట్

రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్‌' మూవీ రెండో షెడ్యూల్ ప్రారంభం

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కలయికలో 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో దీనికి కొనసాగింపుగా రూపొందుతున్న క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ 'డబుల్ ఇస్మార్ట్‌'. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ తాజాగా థాయ్‌లాండ్‌లో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్లో హీరో రామ్, బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తన నటీనటులను…

Srikanth Mవాట్సాప్
double ismart shooting update
షూటింగ్ అప్‌డేట్

డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ అప్డేట్

ఉస్తాద్ రామ్ పోతినేని,డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్.రీసెంట్ గా ఈసినిమా మొదటి షెడ్యూల్ ముంబై లో సార్ట్ కాగా ఈరోజుతో ముగిసింది.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈసినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు.మొదటి షెడ్యూల్ షూటింగ్ లో కూడా ఆయన పాల్గొన్నాడు.ఇక తదుపరి షెడ్యూల్ విదేశాల్లో జరుగనుంది.

Mahender Reddyవాట్సాప్
ram pothineni double ismart shoot begins
షూటింగ్ అప్‌డేట్

డబల్ ఇస్మార్ట్ షూటింగ్ షురూ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ హీరో రామ్ ఈసారి డబల్ ఎంటర్ టైన్మెంట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాలో రామ్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ కనిపించి అలరించాడు. పూరీ మేకింగ్, పాటలు, రామ్ నటన ఈసినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచి అంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుంది. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆక్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమాపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
ram look revealed from double ismart
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి రామ్

ఉస్తాద్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్.2019లో వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.రామ్ బాడీ లాంగ్వేజ్,డైలాగ్ డెలివరీ సినిమాలో హైలైట్ అయ్యాయి.సినిమాలోని రామ్ లుక్ కూడా ట్రెండ్ సెట్ చేసింది.ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది.డబుల్ ఇస్మార్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమా నిన్న లాంచ్ కాగా రేపటి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది.ఈసినిమా కోసం రామ్ మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారాడు.అందుకు సంబందించిన ట్రాన్స్ఫర్మేషన్ వీడియోను కొద్దీ సేపటి క్రితం విడుదలచేశారు.

Mahender Reddyవాట్సాప్
Ram Pothineni And Puri Jagannadhs Double Ismart Movie Launched
రిలీజ్ అప్‌డేట్

డబల్ ఇస్మార్ట్ మొదలు- రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిలోనే పూరీ జగన్నాథ్ ఇంకా రామ్ పోతినేనిది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ లో పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించి, తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశాడు రామ్. పూరి జగన్నాథ్ స్టోరీ, రామ్ ఎనర్జీ, మణిశర్మ సంగీతం చిత్ర విజయానికి ప్లస్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్

షేర్