కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dookudu Movie Updates

ట్యాగ్ · 7 కథనాలు

Mahesh Babu Dookudu Movie Special Show Creates New Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dookudu,Dookudu Movie,Dookudu Telugu Movie,Dookudu Update,Dookudu Updates,Dook
సినిమా వార్తలు

దూకుడు మూవీ స్పెషల్ షో రికార్డ్

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు, సమంత జంటగా, భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ దూకుడు మూవీ ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు , సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. దూకుడు మూవీ 63 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. థమన్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Director Srinu Vaitla Confesses About Selecting His Movie Stories,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Director Srinu Vaitla,Srinu Vaitla,Srinu Vaitla Movies,Srinu Vaitla Ne
సినిమా వార్తలు

సరైన కథలను ఎంచుకోలేకపోయా..!

ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొంతమంది యాక్షన్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ లు అయితే కొంతమంది కామెడీ సినిమాలు, అలాగే సెన్సిబుల్ సినిమాలో తీయడంలో ఇంకొందరు ఎక్స్పర్ట్ లు అయి ఉంటారు. ఈనేపథ్యంలో శ్రీనువైట్ల కూడా తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒకమార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు తన సినిమాల్లో కామెడీని కూడా అదే రేంజ్ లో పండించగల డైరెక్టర్ శ్రీనువైట్ల. ఈమధ్య కాస్త వెనుకబడ్డాడు కానీ ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Blockbuster Movie Dookudu Completes 10 Years,On 10 Years Of Mahesh Babu's Dookudu,Dookudu Movie Special Screenings Across Andhra Pradesh And Telangana,Mahesh Babu And Samantha Dookudu,Mahesh Babu’s Dookudu To Have Special Scree
సినిమా వార్తలు

10 వసంతాల "దూకుడు " మూవీ స్పెషల్ షోస్

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా , భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “దూకుడు “మూవీ 2011 సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సమంత కథానాయిక. ప్రకాష్ రాజ్ , సోనూసూద్ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. పోలీస్ ఆఫీసర్ గా మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మైలురాయి లాంటి సినిమా ఇచ్చిన మహేష్ కు థ్యాంక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఫుల్ కామెడీ చేసిన సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కేసి చెప్పొచ్చు. కామెడీ చేసినా ఒకే ఒక పంచ్ డైలాగ్ తో కామెడీ చేయడం మహేష్ కు అలవాటు. అలాంటి మహేష్ కెరీర్ లో దూకుడు సినిమా మాత్రం తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ ను కొత్త యాంగిల్ లో చూపించడమే కాదు.. మహేష్ కామెడీ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులకు ... సినీ ప్రేక్షకులకు చూపించాడు.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Biggest Blockbuster Movie Dookudu Completes 9 Years.
సినిమా వార్తలు

9 వసంతాల "దూకుడు"

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , సమంత జంటగా రూపొందిన కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ "దూకుడు " మూవీ 2011 సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన "దూకుడు " మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ , 8 సైమా , 8 సినీ మా అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Blockbuster Movie Dookudu Goes To Bollywood.
సినిమా వార్తలు

"దూకుడు " మూవీ హిందీ రీమేక్

ప్రస్తుతం బాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. సౌత్ మూవీస్ ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఇంతకు ముందు తెలుగు "పోకిరి " మూవీ "వాంటెడ్ ", "విక్రమార్కుడు " మూవీ "రౌడీ రాథోడ్ "గా హిందీ భాషలో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించాయి. "అర్జున్ రెడ్డి " హిందీ లో "కబీర్ సింగ్ "గా రీమేక్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు తెలుగు మూవీస్ ను హిందీ భాషలో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రీమేక్ మూవీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
#Dookudu, 8 Years For Industry Hit Dookudu, Dookudu Movie Completes 8 Years, Dookudu Movie Updates, Dookudu Telugu Movie Latest News, Latest Telugu Movies News, Mahesh Babu Dookudu Movie Latest Updates, Superstar Mahesh Babu Dookudu Telugu Movie Comp
సినిమా వార్తలు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ‘దూకుడు’కి 8 ఏళ్ళు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `దూకుడు` ఒక‌టి. ముఖ్యంగా... `పోకిరి` (2006) వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత స‌రైన విజ‌యం లేని మ‌హేష్‌కి ఐదేళ్ళ త‌రువాత `దూకుడు` రూపంలో మ‌రో సెన్సేష‌న‌ల్ హిట్ ద‌క్కింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్... ఆ ఏటి మేటి చిత్రంగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే... ఓవ‌ర్సీస్‌లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేసి అక్క‌డ వెరీ ఫ‌స్ట్‌ వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ టాలీవుడ్‌ ఫిల్మ్‌గా రికార్డుల‌కెక్కి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అనిపించుకుంది. అంతేకాదు... `దూకుడు` త‌రువాత దాదాపు మ‌హేష్ చిత్రాల‌న్నీ వ‌న్…

Team TFNవాట్సాప్

షేర్