14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , సమంత జంటగా రూపొందిన కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ “దూకుడు ” మూవీ 2011 సంవత్సరం సెప్టెంబర్ 23 వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా 1600 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విశేష ప్రేక్షకాదరణ పొందిన “దూకుడు ” మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ , 8 సైమా , 8 సినీ మా అవార్డ్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. థమన్ ఎస్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ “దూకుడు ” నేటితో 9సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. “దూకుడు ” మూవీ లో మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “దూకుడు ” మూవీ తమిళ , మలయాళ, హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ అయ్యి విజయం సాధించాయి. “దూకుడు ” మూవీ కన్నడ భాషలో “పవర్ “, బెంగాలీ భాషలో “ఛాలెంజ్ 2 ” మూవీ గా రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: