కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Prashanth Neel Latest News

ట్యాగ్ · 7 కథనాలు

Prashanth Neel About KGF Chapter-2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Latest News,Prashanth Neel,Director Prashanth Neel
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' లో అదే స్పెషల్..!

దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరోసారి కె.జి.యఫ్ చాప్టర్2 మూవీని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఏప్రిల్ 14న ఈసినిమా రిలీజ్ కాబోతుండగా.. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
KGF 2 Team Gets Busy In Dubbing Work,Telugu Filmnagar,Rocky Bhai Yash Begins Dubbing For KGF Chapter 2,Yash Dubs For KGF Chapter 2,Director Prashanth Neel,Prashanth Neel,Director Prashanth Neel Latest News,Rao Ramesh,Actor Yash,Yash,Rocking Star Yash
సినిమా వార్తలు

డబ్బింగ్ పనుల్లో 'కె.జి.యఫ్ 2' టీమ్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. రిలీజ్ తో పాటు లాక్ డౌన్ కారణంగా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ కూడా ఆగిపోయింది. ఇక ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక తాజాగా పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ మొదలవగా, అందులో భాగంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టినట్టు నటి మాళవిక అవినాష్ తన ట్విట్టర్ అకౌంట్…

TFN Adminవాట్సాప్
KGF2 Director Prashanth Neel Exudes Confidence On His Movie With An Interesting Statement,Director Prashanth Neel About KGF: Chapter 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood New
సినిమా వార్తలు

'కె.జి.యఫ్ 2' ఎప్పుడు రిలీజ్ అవుతుందో మ్యాటర్ కాదు..!

ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా అని చెప్పొచ్చు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న కె.జి.యఫ్ 2 పై కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది. జులై 16న సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. మరి అప్పటికీ పరిస్థితులు నార్మల్ గానే ఉంటే చెప్పిన డేట్ కే రిలీజ్ చేసే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
KGF2 Movie Director Prashanth Neel Makes A Sensational Statement About His Movie Cast Selection,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Director Prashanth Neel,Director Prashanth
సినిమా వార్తలు

నేను టాప్ స్టార్స్ ను సెలక్ట్ చేసుకోను

కొంతమందికి లక్ ఎప్పుడు ఎలా కలిసొస్తుందో తెలియదు. అలా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా తీసి సంచలన విజయం దక్కించుకున్నాడు. మరి ఆ డైరెక్టర్ ఎవరో ఇప్పటికే స్ట్రైక్ అయి ఉంటుంది కదా ఇంకెవరూ.. కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమాతో దేశం మొత్తానికి ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు ప్రశాంత్ నీల్. బ‌డా హీరోలు సైతం ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

త్వరలో 'కె.జి.యఫ్ 2' అప్ డేట్ ఇస్తా అంటున్న డైరెక్టర్..!

కె.జి.యఫ్ సీక్వెల్ కె.జి.యఫ్2 కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఈ కరోనా వచ్చి నిరాశనే మిగిల్చింది. అసలే ఇక ఈ సినిమా రిలీజ్ ఎలాగూ లేట్ అవుతుండటంతో కనీసం ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. ఇక వారికి కాస్త ఊరట కలిగించే న్యూస్ ఒకటి చెప్పాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈరోజు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు కావడంతో.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని 'కె.జి.యఫ్ 2' గురించి అడుగగా. `త్వరలోనే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కేజీఎఫ్' డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఖాయమేనట..!

ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా.. ఇది ఎప్పటినుండో వస్తున్న వార్తలే. అప్పట్లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి ఓ కథను వినిపించాడని... ఇక ప్రభాస్ కు కథ నచ్చి ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఆ వార్తలపై క్లారిటీ రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం... ఈ డైరెక్టర్ తో ప్రభాస్ తో సినిమా ఖాయమైనట్టే వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారుఅది పూర్తయిన తరువాత ప్రభాస్ స్క్రిప్ట్ పై కూర్చుంటాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Pawan Style And Jr NTR Action Is Unimitable Says KGF Director Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Pawan Kalyan Style,Jr NTR Action,KGF Director,Prashanth Neel,Director Prashanth Neel
సినిమా వార్తలు

పవన్ క్రేజ్.. ఎన్టీఆర్ నటన ఎవరికీ సాధ్యం కాదు..!

టాలీవుడ్ హీరోల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎంతమంది హీరోలు ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మాత్రం సెపరేట్. అలాగే ఎన్టీఆర్ నటన కూడా డిఫరెంట్. ఇక ఈ విషయాన్నే చెబుతూ.. వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు కె.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరొకరికి సాధ్యం కాదని .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన మరొకరు భర్తీ చేయలేనిది అని ప్రశంశించారు. రాజమౌళి మిగిలినవారందరికి సరికొత్త దారి చూపించే దర్శకుడు అని.. తాను ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఎంతో ఆసక్తి... ఎదురుచూస్తున్నట్లు ప్రశాంత్ నీల్…

TFN Adminవాట్సాప్

షేర్