కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Dilruba Telugu Movie

ట్యాగ్ · 9 కథనాలు

Kiran Abbavaram's Dilruba Movie Telugu Review
రివ్యూ

రివ్యూ: దిల్ రుబా

ఓవరాల్‌గా చూస్తే, దిల్‌రూబా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. రెండున్నర గంటలు మంచి టైమ్ పాస్ మూవీగా నిలుస్తుంది. అలాగే హీరో కిరణ్ అబ్బవరానికి కూడా క తర్వాత మళ్ళీ హిట్ బొమ్మ పడ్డట్టే అని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలే ఉంటాయి.

Srikanth Mవాట్సాప్
dilruba-𝐏𝐚𝐢𝐝-𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫𝐞𝐬-𝐅𝐫om- tomorrow
సినిమా వార్తలు

దిల్ రూబాకి పెయిడ్ ప్రీమియర్లు

రీసెంట్ గా క తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.ఇక ఈ హీరో రెండు రోజుల్లో దిల్ రూబా తో రానున్నాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.ప్రమోషన్ ఈవెంట్ లో ఈసినిమా నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. సినిమా నచ్చకపోతే నన్ను వచ్చి కొట్టొచ్చు అని సినిమా మీద వున్న నమ్మకంతో స్టేజ్ మీద చెప్పాడు.ఇక టీం ఇంకో అడుగు ముందుకేసి పెయిడ్ ప్రీమియర్లు వేయాలని చూస్తున్నారు. రేపు రాత్రి సెలక్టెడ్ థియేటర్లలో ప్రీమియర్లు వేయనున్నారు.అందులో గనక టాక్ పాజిటీవ్ గా టాక్ వస్తే అడ్వాంటేజ్ అవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram's Dilruba Censored With UA Certificate
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న దిల్‌రూబా

ట్యాలెంటెడ్‌ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ మరియు నజియా డేవిసన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's Dilruba Tralier Released
ట్రైలర్ & టీజర్

దిల్‌రూబా ట్రైలర్ రిలీజ్

ట్యాలెంటెడ్‌ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ మరియు నజియా డేవిసన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు మరియు టీజర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram's Dilruba Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

దిల్‌రుబా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘క’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దిల్‌రూబా’. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Hey Jingli Song Out From Kiran Abbavaram’s Dilruba
సాంగ్

దిల్‌రూబా సెకండ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్‌ ట్యాలెంటెడ్‌ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'దిల్‌రూబా'. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
dilruba new release date is announced
రిలీజ్ అప్‌డేట్

దిల్ రుబా రిలీజ్ డేట్ వచ్చేసింది

క తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.గత ఏడాది దీపావళికి విడుదలైన ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ నెక్ట్ దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ముందు ప్రకటించిన డేట్ ప్రకారం ఈ రోజే రిలీజ్ కావాల్సివుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక నిన్న కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 14 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Dilruba teaser out now
ట్రైలర్ & టీజర్

దిల్ రుబా టీజర్ రిలీజ్

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ గా క తో వచ్చి ఎట్టకేలకు సక్సెస్ చూశాడు.ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ నెక్ట్ దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో కిరణ్ సరసన రుక్షార్ దిల్లాన్ నటించింది. మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది.

Mahender Reddyవాట్సాప్
Kiran Abbavaram’s Dilruba To Be Released In February 2025
సినిమా వార్తలు

కిరణ్ అబ్బవరం దిల్ రుబా వచ్చేది అప్పుడే

టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్‌ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

Srikanth Mవాట్సాప్

షేర్