
ట్యాగ్ · 5 కథనాలు


చెప్పిన డేట్ కే వచ్చేస్తున్న ధమ్కీ

ధమ్కీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

షూటింగ్ పూర్తిచేసుకున్న ధమ్కీ

ధమ్కీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. తన టాలెంట్ తో నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. కేవలం హీరోగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు విశ్వక్ సేన్. అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, రీసెంట్ గా ధమ్కీ ఇలా డీసెంట్ హిట్ లను అందుకొని దూసుకుపోతున్నాడు. ధమ్కీ సినిమా ఉగాది పండుగ నాడు రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విశ్వక్ సేన్ నటన, కథ, పాటలు అన్నీ నచ్చడంతో ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఎక్కడా తగ్గట్లేదు. విశ్వక్ కెరీర్ బెస్ట్…

చెప్పిన డేట్ కే వచ్చేస్తున్న ధమ్కీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈమధ్య అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాల్లో కూడా విశ్వక్ కూల్ లుక్ లో అలరించాడు. ఇక ఇప్పుడు మరోసారి మాస్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో విశ్వక్ సేన్ అలరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్ లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అయితే ఇప్పుడు మరోసారి చెప్పిన డేట్ కే వస్తున్నట్టు కన్ఫామ్ చేశారు.

ధమ్కీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది.

షూటింగ్ పూర్తిచేసుకున్న ధమ్కీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు అలానే ట్రైలర్ 2.0 రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాా ఈసినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని…

ధమ్కీ మూవీ కై సింగర్ గా సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్
రీసెంట్ గా సక్సెస్ ఫుల్ ఓరి దేవుడా .. ! మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు ఒక కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో ప్రేక్షకులనుఅలరించనున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్స్ పై యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ధమ్కీ మూవీ 2023 ఫిబ్రవరి 17 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.ఈ పాన్ ఇండియా మూవీ లో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్…