ధమ్కీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Dhamki Movie New Release Date Fixed,Daska Dhamki Releasing Worldwide In Theatres On March 22nd,Dhamki On March 22nd,Daska Dhamki On March 22nd,Dhamki Movie New Release Date,Dhamki New Release Date,Dhamki Movie Release Date,Dhamki Release Date,Daska Dhamki Release Date,Daska Dhamki Movie Release Date,Daska Dhamki Movie New Release Date,Daska Dhamki New Release Date,Daska Dhamki,Daska Dhamki Movie,Dhamki,Dhamki Movie,Dhamki Telugu Movie,Dhamki Movie Updates,Dhamki Movie Latest News,Dhamki Movie Release Date Update,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen Dhamki New Release Date,Nivetha Pethuraj,Vishwak Sen Daska Dhamki New Release Date,Vishwak Sen New Movie

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఇటీవల ఓరి దేవుడా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి పర్వాలేదనిపించాడు విశ్వక్. ఇప్పుడు ధమ్కీ అంటూ వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పటినుండో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, ట్రైలర్ 2.0 అని రిలీజ్ చేయగా అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి ఈసినిమాను ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వకపోవడంతో రిలీజ్ డేట్ ను మార్చారు. కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను మార్చి 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =