
ట్యాగ్ · 7 కథనాలు


సామ్ బ్యాక్ టు వర్క్

సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

సిటాడెల్ కంప్లీట్- బ్రేక్ చెడ్డ విషయం కాదు

సిటాడెల్ సెర్బియా షెడ్యూల్ కంప్లీట్

మొదలైన సమంత వెబ్ సిరీస్

సిటాడెల్ హనీ-బన్నీ-రానున్న సర్ ప్రైజింగ్ అప్ డేట్
స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ వెబ్ సిరీస్ రాబోతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో వచ్చిన సిటాడెల్ కు హిందీ వెర్షనే అన్న సంగతి కూడా విదితమే. ఎప్పుడో షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఆమధ్య హిందీ వెర్షన్ టైటిల్ ను ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్కు సిటాడెల్-హనీ బన్నీ టైటిల్ను ఫైనల్ చేశారు.

సామ్ బ్యాక్ టు వర్క్
సమంత గత కొంతకాలంగా బ్రేక్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా. ఆమధ్య మయోసైటిస్ తో బాధపడిన సమంత ఆ తరువాత కోలుకొని తన సినిమాల షూటింగ్ లను అలానే వెబ్ సిరీస్ ను పూర్తి చేసేసింది. అనంతరం.. ఒక ఏడాది రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకొని అప్పట్లో సోషల్ మీడియా ద్వారే తెలియచేసింది. చెప్పినట్టే ఇన్ని రోజులు ఎలాంటి షూటింగ్ లు, సినిమాలు లేకుండా ట్రిప్స్ కు వెళుతూ ట్రీట్ మెంట్ ను తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ తన వర్క్ పై ఫోకస్ ను పెట్టేసింది సమంత. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా డబ్బింగ్ ను చెప్పే ఫొటోను పోస్ట్ చేసింది. ఫొటోలో కింద రాజ్ అండ్ డీకే అని ట్యాగ్ ఇచ్చింది. దీంతో తను డబ్బింగ్ చెబుతుంది ఇండియన్…

సమంత వెబ్ సిరీస్ సిటాడెల్ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది సమంత. రీసెంట్ గానే ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత గత కొద్దికాలంగా మరోవైపు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే చికిత్స కోసం కొంత కాలం గ్యాప్ కూడా తీసుకుంటుంది. అయితే తన నుండి త్వరలో రాబోతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ వెబ్ సిరీస్ వస్తుంది. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్…

సిటాడెల్ కంప్లీట్- బ్రేక్ చెడ్డ విషయం కాదు
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న సమంత తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

సిటాడెల్ సెర్బియా షెడ్యూల్ కంప్లీట్
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న వెబ్ సిరీస్ సిటాడెట్. స్పై యాక్షన్ నేపథ్యంలో ఈసిరీస్ రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను ఇంగ్లీష్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇంగ్లీష్ లో రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా నటించారు. ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది కూడా. దీని హిందీ వెర్షనే ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ నిర్మాతలు రుసో సోదరులు ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది.

సిటాడెల్ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సమంత
తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తున్నారు.

మొదలైన సమంత వెబ్ సిరీస్
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ అనే సిరీస్ తో దేశవ్యాప్తంగా వీరు మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ వెబ్ సిరీస్ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ను కూడా గత తీసి గత ఏడాది రిలీజ్ చేశారు. సమంత ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో చేసి చాలా మంచి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఈదర్శక ద్వయం-సమంత మరోసారి కలసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్ డేట్ ఎప్పుడో వచ్చింది. అయితే ఈమధ్యనే షూటింగ్ మొదలైంది. సమంత ఇప్పటివరకూ పలు సినిమాలతో…