కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi New Look

ట్యాగ్ · 5 కథనాలు

Megastar Chiranjeevi‘s new look goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Look,Megastar Chiranjeevi
సినిమా వార్తలు

మెగా లుక్

దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న మెగా స్టార్ చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. యువ హీరోల తో పోటీపడుతూ చిరంజీవి పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా “గాడ్ ఫాదర్ “, బాబీ “MEGA 154 “, మెహెర్ రమేష్ “భోళా శంకర్ “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవి ప్రస్తుతం ఈ మూడు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
Chiranjeevi’s Stylish Look Goes Viral,Chiranjeevi New Look,Chiranjeevi Latest Look,Megastar Chiranjeevi New Look,Megastar Chiranjeevi Latest Look,Chiranjeevi Look,Megastar Posh Style,Megastar New Look,Megastar Latest Look,Chiranjeevi New Look Is Vira
సినిమా వార్తలు

సూపర్ స్టైలిష్ లుక్ లో చిరంజీవి

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఆచార్య “మూవీ ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది.మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్ “, మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్ “, బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం లో “చిరంజీవి 154 “మూవీ సెట్స్ పైన ఉన్నాయి. చిరంజీవి ఒకే సారి ఈ మూడు సినిమాలలో నటించడం విశేషం. ఈ మూవీస్ కాకుండా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi New Look Attracts Netizens Attention,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Actor Chiranjeevi Latest Still Goes Viral,Actor Chiranjeevi Latest Stil
సినిమా వార్తలు

చిరంజీవి లేటెస్ట్ లుక్

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "ఆచార్య "మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. "ఆచార్య "మూవీ తరువాత చిరంజీవి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ కై గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “లూసిఫర్ “మూవీ తెలుగు రీమేక్ మూవీ ఆగస్ట్ 12 వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ మూవీ కై ఒక భారీ సెట్‌ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి కొత్త అవతారం

మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాల తరువాత బ్లాక్ బస్టర్ మూవీ "ఖైదీ నెం 150 " తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో చిరంజీవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. తరువాత "సైరా నరసింహా రెడ్డి " మూవీ లో తన నటనా విశ్వరూపం ప్రదర్శించి చిరంజీవి ఆకట్టుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు. "

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్లీన్ షేవ్ తో చిరు కొత్త లుక్..!

లాక్ డౌన్ లో చాలామంది సెలబ్రిటీస్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది వంట ప్రయోగాలు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. వర్కౌట్స్ చేస్తున్నారు. మరోపక్క కొత్త కొత్త మేకోవర్ లు ట్రై చేస్తున్నారు. కొంతమంది గడ్డాలు, మీసాలు పెంచేసి గుర్తుపట్టకుండా తయారవుతున్నారు. సినిమాలో లుక్ కోసం కొంతమంది అలా మైంటైన్ చేసినా కొంతమంది మాత్రం గడ్డం, మీసం లుక్ లోనుండి బయటికి రావడం లేదు. ఇక ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి కూడా కొత్త లుక్ లోకి మారిపోయాడు. నిజానికి ఆచార్య సినిమాలో చిరు మంచి మీసకట్టుతో ఉంటారు. అయితే ఇప్పుడు ఫుల్ క్లీన్ షేవ్ తో లుక్ నే మార్చేశారు. అంతేకాదు తన ఫొటోను ఇన్స్టాలో…

TFN Adminవాట్సాప్

షేర్