కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chiranjeevi And Bobby Film

ట్యాగ్ · 7 కథనాలు

Mass Look Of Mega Star Chiranjeevi As Valtheru Veeraiah Attracts Netizens Attention,Mega Star Chiranjeevi As Valtheru Veerayya,Latest 2021 Telugu Movie Updates,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Megastar Chira
సినిమా వార్తలు

"వాల్తేరు వీరయ్య " గా చిరంజీవి మాస్ లుక్

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ కె ఎస్ రవీంద్ర(బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Mega Star Chiranjeevi and Director Bobby Upcoming Movie Launch Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megastar Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi An
సినిమా వార్తలు

మెగాస్టార్-బాబి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్..!

మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలను చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. చిరు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టింది. ఆ సినిమా షూటింగ్ అవ్వగానే వెంటనే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mythri Movie Makers Announces Their New Movie With Mega Star Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Megastar Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi And Bob
సినిమా వార్తలు

చిరంజీవి-బాబి సినిమా..పూనకాలు లోడింగ్..!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న మూవీల‌కు సంబంధించి వ‌రుస అప్‌డేట్స్ వరుసపెట్టి ఇస్తున్నారు మేకర్స్. ఒకటి రెండు కాదు నాలుగు సినిమాల పోస్టర్స్, అప్ డేట్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా కూడా ఉంది. . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు చిత్రయూనిట్. పూనకాలు లోడింగ్ అంటూ బాబీ విడుదల చేసిన ఈ పోస్టర్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. మాస్ లుక్ తో ఉన్న చిరంజీవి పోస్టర్ ఆకట్టుకుంటుంది. లుంగీ కట్టి.. నోట్లో బీడీ పెట్టి చాాలా రోజుల తరువాత మళ్లీ చిరును మాస్ లుక్ లో చూస్తున్నాం. మళ్లీ పాత చిరంజీవిని చూస్తున్నట్టు ఉంది…

TFN Adminవాట్సాప్
A Slew Of Interesting Movie Updates Lined Up On Mega Star Chiranjeevi Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,2021 Latest Telugu Movies Updates,Chirnajeevi Birthday Sp
సినిమా వార్తలు

చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ

సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi and Director Bobby New Movie To Hit The Sets On This Auspicious Day,Chiranjeevi And Bobby Film To Kick Start On This Auspicious Day,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chiranje
సినిమా వార్తలు

స్పెషల్ డే రోజు సినిమా ప్రారంభం..!

మెగాస్టార్ చిరు రీఎంట్రీ తరువాత వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో ముందుగా కొరటాలతో వస్తున్న ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే. అసలు కరోనా లేకపోతే ఈ ఆగష్ట్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా వల్ల ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా తరువాత మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్‌ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేశారు. ఈసినిమాకోసం భారీ స్థాయిలో సెట్స్ కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. ఆ పనులు కూడా ఇప్పటికే మొదలైపోయాయి కూడా.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Once Again To Play Double Role After Andarivaadu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Chiranjeevi Lucifer Telugu Remake,Lucifer Telugu Remake,Lucifer Remake,Lucifer Remake Remake,Chiranjeevi Lucifer,Chiranjeevi,Megast
సినిమా వార్తలు

మరోసారి 'చిరు' ద్విపాత్రాభినయం

మెగాస్టార్ చిరు గతంలోనే ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలో త్రిపాత్రాభినయం చేశాడు.. ఆతరువాత అందరివాడు సినిమాలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరోసారి చిరు డ్యూయల్ రోల్ లో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటునే ఈసినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇక ఈసినిమాల తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్న సంగతి తెలిసందే కదా. మెహర్ రమేష్ తో ఒకసినిమా ఉండగా.. బాబితో మరో సినిమా ఉంది.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi To Entertain Audience With His Vintage Look In His Upcoming Movie With Director Bobby,Megastar Chiranjeevi Updates,Chiranjeevi Upcoming Movie With Bobby,Chiranjeevi And Bobby New Movie,Chiranjeevi And Bobby Film,Chiranjeevi And B
సినిమా వార్తలు

వింటేజ్ లుక్ లో చిరు..!

రీఎంట్రీ తరువాత చిరంజీవి ఫుల్ స్పీడుమీదున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. సెకండ్ వేవ్ ముందే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఒక రెండు వారాల షూటింగ్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు షూటింగ్స్‌ ప్రారంభమవ్వడంతో మళ్లీ షూటింగ్ లలో పాల్గొననున్నారు. వీటితో పాటు మూడు కొత్త సినిమాలను ఓకే చేశారు చిరంజీవి. అందులో ఒకటి మలయాళ చిత్రం 'లూసిఫర్‌' రీమేక్‌, మరో చిత్రం తమిళ చిత్రం వేదాళం రీమేక్. లూసిఫర్‌ రీమేక్‌ను ఎ.మోహన్‌రాజా తెరకెక్కిస్తుండగా, వేదాళం రీమేక్‌లను మెహర్‌ రమేష్‌ తెరకెక్కించనున్నారు. ఇవి కాకుండా యంగ్‌ డైరెక్టర్‌ బాబి దర్శకత్వంలో ఓ సినిమాను…

TFN Adminవాట్సాప్

షేర్