చిరంజీవి బర్త్ డే కి అప్ డేట్స్ వెల్లువ

A Slew Of Interesting Movie Updates Lined Up On Mega Star Chiranjeevi Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,2021 Latest Telugu Movies Updates,Chirnajeevi Birthday Special Updates,Mega Star Chiranjeevi Birthday,Chiranjeevi Birthday,Chirnajeevi Birthday Special,Mega Star Chiranjeevi Birthday Special,Mega Star Chiranjeevi Birthday Special Updates,Mega Star Chiranjeevi Birthday Updates,Chiranjeevi Birthday Updates,Mega Star Chiranjeevi Birthday Movie Updates,Lucifer Telugu Remake Updates,Lucifer Remake Updates,Chiranjeevi Lucifer Remake,Chiru153 Movie First Look,Chiranjeevi And Meher Ramesh Project,Chiranjeevi And Meher Ramesh Movie,Chiranjeevi And Meher Ramesh Movie Update,Chiranjeevi And Meher Ramesh New Movie,Chiranjeevi And Meher Ramesh Movie Update,Meher Ramesh,Chiranjeevi And Bobby Film,Chiranjeevi And Bobby Movie,Chiranjeevi And Bobby Movie Update,Chiranjeevi And Bobby New Movie,Chiranjeevi And Bobby Movie Poster,Chiranjeevi Lucifer Remake Update,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Update,Acharya Movie Updates,Acharya Latest Updates,Acharya Movie Latest Poster,Acharya Poster,Acharya Update,Megastar Chiranjeevi God Father,Lucifer Remake,Chiru153 First Look,Mohan Raja,Acharya,Acharya Movie,Chiranjeevi Birthday Update

సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో  “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. స్టైలిష్ మూవీ దర్శకుడు మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం “తమిళ మూవీ తెలుగు రీమేక్ , కె ఎస్ రవీంద్ర (బాబీ ) దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22 ) సందర్భంగా పలు అప్ డేట్స్ రిలీజ్ కానున్నాయి. “ఆచార్య” నుంచి ఒక కొత్త పోస్టర్, “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ అప్ డేట్ , తమిళంలో హిట్టైన ‘వేదాళం’ అనే సినిమా రీమేక్ లో కూడా చిరంజీవి నటించనున్నారు. ఈ సినిమాకి మెహెర్ రమేష్ డైరెక్టర్. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలుగా నటించనుంది. ఈ మూవీ నుంచి ఒక అప్ డేట్. కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందే మూవీ అప్ డేట్ రిలీజ్ కానున్నాయి. ఇన్ని మెగా అప్ డేట్స్ వస్తున్నాయని తెలిసి మెగా అభిమానులు ఆనందం తో కేరింతలు కొడుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.