కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Chandramukhi 2 Latest Update

ట్యాగ్ · 5 కథనాలు

Kangana Ranaut Praises Jyothika,Kangana Encouraged By Jyothika,Impossible To Match Jyotika’s Brilliance Says Kangana,Jyotika Praised Kangana Ranaut,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollyw
సినిమా వార్తలు

చంద్రముఖి జ్యోతిక పై కంగనా రనౌత్ ప్రశంసలు

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Chandramukhi 2 Movie Team Currently Shooting At Ramoji Film City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandra
షూటింగ్ అప్‌డేట్

రామోజీ ఫిల్మ్ సిటీ లో చంద్రముఖి 2

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. తలైవి, మణికర్ణిక వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య…

Team TFNవాట్సాప్
Star heroines who acted in Horror movies, heroines who acted in Horror movies, Horror movies, Star heroines, Raghava Lawrence, Kajal Aggarwal, P. Vasu, Kajal Aggarwal latest movie, Kajal Aggarwal's Upcoming movie, Chandramukhi 2, Chandramukhi 2 Movie
సినిమా వార్తలు

హారర్ మూవీస్ లో స్టార్ హీరోయిన్స్

హీరో , డైరెక్టర్ రాఘవ లారెన్స్ పలు హారర్ కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పలు హారర్ , కామెడీ హారర్ మూవీస్ సందడి చేశాయి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు హారర్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మాయ , ఐరా , డోరా వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా నయనతార మరో హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ మూవీ కనెక్ట్ తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Lawrence takes blessings from Superstar Rajinikanth, Superstar Rajinikanth blessings, Superstar Rajinikanth, Rajinikanth, Choreographer Lawrence, Actor Raghava Lawrence, Raghava Lawrence, Anushka Shetty, Vadivelu, P Vasu, Lawrence latest movie, Lawre
సినిమా వార్తలు

నా పుట్టిన రోజున తలైవా బ్లెస్సింగ్

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స డాన్సర్‌గానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక లారెన్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'మాస్' అనే సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టారు. ఆ తరువాత పలు సినిమాలు డైరెక్ట్ చేశాడు. చిరంజీవి దగ్గర నుండి ఎంతో మందికి పలు సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేశారు. ఆయన కొరియోగ్రఫి అందించిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal To Work In lawrence's Chandramukhi 2 Movie, lawrence's Chandramukhi 2 Movie, Kajal Aggarwal In Chandramukhi 2 Movie, Raghava Lawrence, Anushka Shetty, P Vasu, Kajal Aggarwal, Raghava lawrence's Chandramukhi 2 Movie, Kajal Aggarwal Late
సినిమా వార్తలు

చంద్రముఖి 2 మూవీ లో చందమామ

లక్ష్మీ కళ్యాణం మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ 30 వ తేదీ బిజినెస్ మ్యాన్ గౌతమ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. తాజాగా కాజల్ ఇండియన్ 2 తమిళ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కాజల్ చంద్రముఖి 2 మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్

షేర్