హారర్ మూవీస్ లో స్టార్ హీరోయిన్స్

Star heroines who acted in Horror movies, heroines who acted in Horror movies, Horror movies, Star heroines, Raghava Lawrence, Kajal Aggarwal, P. Vasu, Kajal Aggarwal latest movie, Kajal Aggarwal's Upcoming movie, Chandramukhi 2, Chandramukhi 2 Movie, Chandramukhi 2 Update, Chandramukhi 2 New Update, Chandramukhi 2 Latest Update, Chandramukhi 2 Movie Updates, Chandramukhi 2 Telugu Movie, Chandramukhi 2 Telugu Movie Latest News, Chandramukhi 2 Telugu Movie Live Updates, Chandramukhi 2 Telugu Movie New Update, Chandramukhi 2 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హీరో , డైరెక్టర్ రాఘవ లారెన్స్ పలు హారర్ కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో పలు హారర్ , కామెడీ హారర్ మూవీస్ సందడి చేశాయి. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు హారర్ మూవీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మాయ , ఐరా , డోరా వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా నయనతార మరో హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో హారర్ మూవీ కనెక్ట్ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ నటించిన హారర్ మూవీ ఘోస్టీ విడుదలకు సిద్ధంగా ఉంది. హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కరుంగాప్పియమ్ తమిళ మూవీ లో కాజల్ అతీంద్రి శక్తులు ఉన్న పాత్రలో నటించారు. బ్లాక్ బస్టర్ చంద్రముఖి మూవీ సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ లో ఒక పాత్రకు కాజల్ ఎంపిక అయినట్టు సమాచారం. దర్శకుడు శబరి గురుశరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ మూవీ గార్డియన్ లో నటిస్తున్న అందాల హన్సిక మరో తమిళ హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజు గారి గది 2 తరువాత సమంత హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న హిందీ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాయ్ లక్ష్మి సిండ్రెల్లా హారర్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + ten =