రామోజీ ఫిల్మ్ సిటీ లో చంద్రముఖి 2

Chandramukhi 2 Movie Team Currently Shooting At Ramoji Film City,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chandramukhi 2,Chandramukhi 2 Movie,Chandramukhi 2 Telugu Movie,Chandramukhi 2 Update,Chandramukhi 2 Updates,Chandramukhi 2 Movie Updates,Chandramukhi 2 Movie Update,Chandramukhi 2 Movie Latest Updates,Chandramukhi 2 Movie Latest Update,Chandramukhi 2 Latest Update,Chandramukhi 2 Latest Updates,Chandramukhi 2 Telugu Movie Latest Updates,Chandramukhi 2 Movie News,Chandramukhi 2 Telugu Movie Latest News,Chandramukhi 2 Movie Latest News,Chandramukhi 2 Movie Shooting Update,Chandramukhi 2 Shooting Update,Chandramukhi 2 Movie Shooting,Chandramukhi 2 Shooting,Chandramukhi 2 Movie Latest Shooting Update,Chandramukhi 2 Latest Shooting Update,Chandramukhi 2 Movie Shooting Latest Update,Chandramukhi 2 Shooting Latest Update,Raghava Lawrence,Raghava Lawrence Movies,Raghava Lawrence New Movie,Chandramukhi 2 Movie Shooting At Ramoji Film City

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. తలైవి, మణికర్ణిక వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్రముఖి 2 మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్స్ లో జరుగుతుంది. చంద్రముఖి గాడి నేపథ్యంలో వచ్చే సీన్స్ ను హీరో లారెన్స్ తదితరులపై దర్శకుడు తెరకెక్కింస్తున్నారు. చంద్రముఖి పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ రోజు నుండి కంగనా షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 8 =