కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmanandam Comedy Scenes

ట్యాగ్ · 9 కథనాలు

Beautiful Sketches By Hasya Brahma Brahmanandam
సినిమా వార్తలు

బ్రహ్మానందం గీసిన అద్భుతమైన చిత్రాలు

బ్రహ్మనందం...పరిచయం అక్కర్లేని పేరు.దాదాపు 1250కు పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు ఈ లెజండరీ కమెడియన్.అంతేకాదు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.ఉత్తమ హాస్య నటుడిగా 5సార్లు నంది అవార్డులను గెలుచుకున్నారు.ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ కూడా ఆయనే.ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. బ్రహ్మనందం మల్టీ ట్యాలెంటెడ్.ఒక్క నటనే కాదు ఆయన మంచి చిత్రకారుడు అని కూడా మనకు తెలుసు.వయసు పైబడిన కారణంగా గతకొంత కాలంగా సినిమాలు తగ్గించేసారు దాంతో తనలోని ఆర్టిస్టు ను బయటికి తీశారు.ఇటీవల బ్రహ్మానందం వేసిన కొన్నిపెయింటింగ్స్ బాగా పాపులర్…

Mahender Reddyవాట్సాప్
Brahmanandam Back To Back Comedy Scenes From Mayadari Mosagadu Movie,Brahmanandam,Brahmanandam Comedy,Brahmanandam Comedy Scenes,Brahmanandam Funny Videos,Brahmanandam Funny Scenes,Brahmi Comedy,Brahmanandam Jokes,Brahmi Jokes,Brammanandam Comedy,Ali
సినిమా వార్తలు

'మాయదారి మోసగాడు' - బ్రహ్మీ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు. ఇక ఇప్పుడు 'మాయదారి మోసగాడు' సినిమాలో బ్రహ్మీ కామెడీ సీన్స్ మీకోసం.. కింద లింక్ క్లిక్ చేసి మీరు కూడా నవ్వుకోండి.

TFN Adminవాట్సాప్
Brahmanandam Best Comedy As Brahma Reddy,Best Comedy Videos,Arjun Reddy Trailer Spoof,Brahmanandam As Arjun Reddy,Brahma Reddy Spoof,#Arjunreddy,Arjun Reddy,Arjun Reddy Spoof,Brahmanandam Comedy Scenes,Arjun Reddy Movie Spoof,Vijay Devarakonda's Arju
సినిమా వార్తలు

'బ్రహ్మీ' అర్జున్ రెడ్డి స్పూఫ్

తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఇక బ్రహ్మీ చేసిన అర్జున్ రెడ్డి స్పూఫ్ చూస్తే నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. మరి ఆ వీడియో మీకోసం చూసి నవ్వుకోండి.

TFN Adminవాట్సాప్
Dongata Movie Back To Back Comedy Scenes,Brahmanandam,Brahmanandam Comedy Scenes,Brahmi Comedy,Sudhakar,Sudhakar Movies,Sudhakar Comedian,Sudhakar Comedy,Sudhakar Comedy Scenes,Telugu Comedians,Telugu Comedy Scenes,Telugu Comedy Movies,Telugu Funny V
సినిమా వార్తలు

'దొంగాట' బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అమాయకమైన అమ్మాయిగా సౌందర్య నటన.. దొంగగా జగపతి బాబు నటన.. సౌందర్య ను మోసం చేసే పాత్రలో సురేష్ నటన ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు కాబట్టే సినిమా అంత గొప్ప విజయం దక్కించుంది. కోడి రామకృష్ణ అంటేనే కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈసినిమాలో కూడా కామెడీ అదే రేంజ్ లో ఉంటుంది. మరి ఆ సినిమానుండి కామెడీ సీన్స్ మీకోసం ...

TFN Adminవాట్సాప్
Intlo Illalu Vantintlo Priyuralu Movie Comedy Scenes,intlo illalu vantintlo scenes,intlo illalu vantintlo songs,intlo illalu full movie,venkatesh,venkatesh movies,soundarya movies,evv satyanarayana,evv movies,koti music,brahmanandam,brahmanandam come
సినిమా వార్తలు

'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' కామెడీ సీన్స్

విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించ‌గా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎలుక మజాకా - 'వెన్నెల కిషోర్' కామెడీ సీన్

వెన్నెల సినిమాతో తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి...సినిమా పేరునే ఇంటిపేరుగా తెచ్చుకున్న కమెడియన్ వెన్నెల కిషోర్. ఫెరెంట్ మాడ్యులేష‌న్.. మొహంలోనే క‌నిపించే ఫ‌న్నీ ఎక్స్‌ప్రెష‌న్స్.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో విచిత్ర‌మైన ఇంగ్లీష్ ప‌దాలు.. అద్భుత‌మైన కామెడీ టైమింగ్.. ఇవ‌న్నీ ఈయ‌న సొంతం. వెండితెర మీద విభిన్న పాత్రలతో మెరుస్తోన్న వెన్నెల కిషోర్.. అనేక సినిమాల్లో తన దైన కామెడీ పండించారు. ప్రస్తుతం వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్ కెమెడియన్లలో ఒకరిగా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' కామెడీ సీన్స్

విక్టరీ వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్స్ గా నటించిన ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమానే. తమిళంలో భాగ్యరాజా కథతో మురుగేష్ దర్శకత్వంలో పాండిరాజన్ హీరోగా నటించిన ‘తైకులమే తైకులమే’ సినిమాను ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాగా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు వెంకీ. ఇ.వి.వి.సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. వినీత మ‌రో క‌థానాయిక‌గా న‌టించ‌గా కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, బాబుమోహన్, ఏవీయస్, మాస్టర్ నాగ్ అన్వేష్ కీలక పాత్రల్లో నటించారు.1996 మే 22న రిలీజ్ అయిన ఈసినిమా అప్పట్లో సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఫుల్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పెదరాయుడు'.. మోహన్ బాబు-రాజా రవీంద్ర కామెడీ సీన్

రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'పెదరాయుడు' ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో.. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలెక్షన్ల పరంగానూ కలెక్షన్ కింగ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మోహన్ బాబు సినీ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. పెదరాయుడిగా మోహన్ బాబు గారి నటన ఒక స్థాయి లో ఉంటే, పాపారాయుడిగా రజనీకాంత్ గారి నటన ఈ సినిమాను మరోస్థాయిలో నిలిపాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రేసుగుర్రం -కిల్‌బిల్‌పాండేగా బ్రహ్మీ కామెడీ పీక్స్

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ‘కిక్’ శ్యామ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాల‌ను.. వినోదాత్మ‌కంగా వెండితెర‌పై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి. శ్రుతి హాసన్ క‌థానాయిక‌గా న‌టించగా.. స‌లోని, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్, ప్ర‌కాష్ రాజ్, ప్ర‌గ‌తి, ర‌వికిష‌న్, ముకేష్ రుషి, బ్ర‌హ్మానందం, అలీ, పోసాని కృష్ణ ముర‌ళి, ఎం.య‌స్.నారాయ‌ణ కీలక పాత్రలు పోషించారు.

TFN Adminవాట్సాప్

షేర్