‘దొంగాట’ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్

Dongata Movie Back To Back Comedy Scenes,Brahmanandam,Brahmanandam Comedy Scenes,Brahmi Comedy,Sudhakar,Sudhakar Movies,Sudhakar Comedian,Sudhakar Comedy,Sudhakar Comedy Scenes,Telugu Comedians,Telugu Comedy Scenes,Telugu Comedy Movies,Telugu Funny Videos,Telugu Funny Jokes,Dongata Movie,Dongata,Dongata Comedy Scenes,Dongata Movie Songs,Dongata Full Movies,Jagapathi Babu,Jagapathi Babu Movies,Soundarya,Soundarya Movies,Mango Movies,Dongata Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates

జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు… అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అమాయకమైన అమ్మాయిగా సౌందర్య నటన.. దొంగగా జగపతి బాబు నటన.. సౌందర్య ను మోసం చేసే పాత్రలో సురేష్ నటన ఇలా ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు కాబట్టే సినిమా అంత గొప్ప విజయం దక్కించుంది. కోడి రామకృష్ణ అంటేనే కామెడీ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఈసినిమాలో కూడా కామెడీ అదే రేంజ్ లో ఉంటుంది. మరి ఆ సినిమానుండి కామెడీ సీన్స్ మీకోసం …

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =