కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Bichagadu 2 Movie Latest News

ట్యాగ్ · 7 కథనాలు

bichagadu 2 movie ott release date fixed
ఓటీటీ

బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

బిచ్చగాడు సినిమాతో సూపర్ హిట్ ను కొట్టి తెలుగులో ప్రత్యేకమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక ఇప్పుడు బిచ్చగాడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు సినిమా తల్లి సెంటిమెంట్ తో రాగా.. బిచ్చగాడు 2 సినిమా చెల్లి సెంటిమెంట్ వచ్చింది. ఇక ఈసినిమా . సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో కంటే కూడా తెలుగులో ఈసినిమాకు ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Bichagadu Movie Latest Collections
బాక్సాఫీస్

బిచ్చగాడు 2కి సెన్సేషనల్ కలెక్షన్స్

విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ సృష్టిస్తుంది.రివ్యూస్ ప్రభావం లేకుండా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతుంది.గత శుక్రవారం విడుదలైన ఈసినిమా మూడు రోజులో తెలుగు రాష్ట్రాల్లో 9.5కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.ఈవారంతో ఈసినిమా ఆమార్క్ ను కూడా క్రాస్ చేయనుంది.బిచ్చగాడు బ్రాండ్ తో వచ్చిన ఈసినిమాను తెలుగు ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు.దాంతో విజయ్ ఆంటోనీ తెలుగులో రెండో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకున్నా ఊహించని రీతిలో కలెక్షన్స్ వస్తున్నాయి.తమిళ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ బాగా పర్ఫార్మ్ చేయడం…

Mahender Reddyవాట్సాప్
Bichagadu 2 Day 1 Shocking Collections
బాక్సాఫీస్

తమిళ్ లోకంటే తెలుగులో ఎక్కువ కలెక్టన్స్ రాబట్టిన బిచ్చగాడు2

విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 2016లో విడుదలైన ఈసినిమా ఒరిజినల్ వెర్షన్ కంటే తెలుగు వెర్షన్ ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.తల్లి కోసం బిచ్చగాడి మారిన కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దాంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

Mahender Reddyవాట్సాప్
mahesh babu perfect choice for bichagadu movie says vijay antony
సినిమా వార్తలు

బిచ్చగాడు మూవీకి మహేష్ పర్ఫెక్ట్ ఛాయిస్

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని నుండి ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బిచ్చగాడు 2. ఈసినిమా 2016లో వచ్చి బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించడమే కాకుండా విజయ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను అందించింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
vijay antony confidence on his upcoming release bichagadu 2
సినిమా వార్తలు

బిచ్చగాడు 2 తో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం- విజయ్ ఆంటోనీ

2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు బిచ్చగాడు 2 తో వస్తున్నాడు. విజయ్ ఆంటోని స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బిచ్చగాడు 2 మూవీ విశేషాలను తెలియజేస్తూ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.

TFN Adminవాట్సాప్
bichagadu 2 movie trailer out now
ట్రైలర్ & టీజర్

బిచ్చగాడు 2 ట్రైలర్ రిలీజ్

విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా తమిళ్, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమాతో విజయ్ ఆంటోని కూడా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు విజయ్ ఆంటోనినే దర్శకత్వం వహించబోతున్నారు. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉండగా మే 19కి వాయిదా పడింది.

TFN Adminవాట్సాప్
Bichagadu 2 Title Look Is Out,Bichagadu 2 Title Look With The Director Name,Vijay Anthony,Bichagadu 2 Title Look,Bichagadu Movie Latest Updates,Bichagadu Sequel Title Look,Actor Vijay Anthony,Vijay Anthony To Direct Bichagadu 2 Sequel,Bichagadu 2 Tit
సినిమా వార్తలు

'బిచ్చగాడు 2' టైటిల్ లుక్ రిలీజ్

విభిన్నమైన చిత్రాలతో అటు తమిళ్, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా తన కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఈసినిమా బ్లాక్‌బస్ట‌ర్ సాధించింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు కూడా.

TFN Adminవాట్సాప్

షేర్