
ట్యాగ్ · 5 కథనాలు


మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ

"#NBK107 " మూవీ అప్ డేట్

"NBK107" మూవీకి టైటిల్ ఫిక్స్ ?
దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. "అఖండ " మూవీకి తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్ సీస్ లో కూడా అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా "NBK107" మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.

మూడు గెటప్పుల్లో బాలకృష్ణ..!
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా అఖండ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటివరకూ టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేసుకోగా ప్రస్తుతం గోవాలో పాటల చిత్రీకరణలో ఉన్నారు. ఇక ఈషెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవనున్నట్టు తెలుస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

#NBK107 టైటిల్ పై మేకర్స్ క్లారిటీ
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అగ్రహీరోలు కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'అఖండ' మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు బాలకృష్ణ. ఇక ఈసినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమాను లైన్ లో పెట్టనున్నాడు బాలయ్య. ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ గురించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రౌడీయిజం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేసినట్టు చాలా కథనాలే వచ్చాయి.

బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాకు పవర్ ఫుల్ టైటిల్
క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్ మలినేని. ఇక ఆసినిమా సక్సెస్ తో ఇప్పుడు నందమూరి కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం గోపీచంద్ ఎప్పటినుండో పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఒక మంచి సాలిడ్ కథను బాలయ్య కోసం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.

"#NBK107 " మూవీ అప్ డేట్
మాస్ మసాల చిత్ర దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ షూటింగ్ ను హీరో బాలకృష్ణ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. “అఖండ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.