కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Asuran Movie Updates

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

'అసురన్' చైనీస్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన 'అసురన్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక హిట్ అయిన సినిమాను రీమేక్ చేయడం కామనే కాబట్టి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నారప్పగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్
Suresh Babu Younger Son Abhiram To Debut Tollywood With Asuran Remake
సినిమా వార్తలు

అసురన్ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ..!

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్' మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలుతీసుకున్నారు. ఎంతో మంది పేర్లను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకి ఫిక్స్ అయ్యారు.

TFN Adminవాట్సాప్
Dhanush Asuran Completes 50 Days,Asuran Creates Record For Dhanush, Asuran Movie Box Office Collections, Asuran Movie Collections, Asuran Movie Completes 50 Days, Asuran Movie Latest News, Asuran Movie Updates, Asuran Movie Worldwide Collections, lat
సినిమా వార్తలు

ధనుష్ 'అసురన్' 50 రోజులు పూర్తి - కెరీర్ బెస్ట్ మూవీ..!

వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా ఇటీవల వచ్చిన మరో సినిమా 'అసురన్'. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. కుల వివక్ష, భూ హక్కుల గురించి చాలా బాగా చూపించారు. ధనుష్ మరోసారి తన నటనతో సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. చేతగాని తండ్రిలా, తలొగ్గి బతికే మామూలు మనిషిగా జీవనం సాగించే పాత్రల్లో ధనుష్ జీవించేశాడు. ఇక విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న ఈ సినిమా తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ రోజుల్లో ఒక సినిమా రెండు వారాలు ఆడటమే ఎక్కువ. అలాంటిది 50 రోజులు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్ కావలెను - యంగ్ డైరెక్టర్స్ కు 'అసురన్' స్పెషల్ స్క్రీనింగ్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన 'అసురన్' మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అసురన్ మూవీ టీమ్ కు అభినందనలు

వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ దర్శకత్వం లో ధనుష్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా అసురన్ తమిళ మూవీ అక్టోబర్ 4వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్ లో రూపొందిన పొల్లాదవన్, ఆడుకాలం, వడ చెన్నై మూవీస్ ఘనవిజయం సాధించాయ. ఆడుకాలం మూవీ లో ధనుష్ అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి ఉత్తమ నటుడిగా నేహనల్ అవార్డ్ అందుకొన్నారు. దసరా కానుకగా రిలీజయిన అసురన్ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్