కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ashoka Vanam Lo Arjuna Kalyanam

ట్యాగ్ · 5 కథనాలు

Ashokavanamlo Arjuna Kalyanam Movie Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Ashoka vanam lo Arjuna kalyanam,Ashoka vanam lo Arjuna kalyanam Movie Postponed,Vishwak S
సినిమా వార్తలు

వాయిదా పడ్డ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’

విద్యాసాగర్ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా పాటలు, టీజర్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక టీజర్ ను బట్టి కథాంశం ఏంటో అర్థమైపోయింది. ఏజ్ పెరిగిపోయిన అబ్బాయికి పెళ్లి కుదిరితే, అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సెట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాడు, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉన్నాడు అనే కథాంశంతో కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Ashoka vanam lo Arjuna kalyanam Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ashoka vanam lo Arjuna kalyanam,Ashoka vanam lo Arjuna kalyanam Movie,Asho
ట్రైలర్ & టీజర్

'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్

ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్ నుండి రీసెంట్ గా వచ్చిన పాగల్ వరకూ విభిన్నమైన కథలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఈసారి కాస్త రూటు మార్చి 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను కొంచం డిఫరెంట్ గా స్టార్ట్ చేశారు. హీరో పోస్టర్ నే త‌న‌కు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేద‌ని జుట్టు పోతుంద‌ని, పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేశారు. ఆ తరువాత రీసెంట్‌గా విశ్వ‌క్ సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ…

TFN Adminవాట్సాప్
Ashoka vanam lo Arjuna kalyanam teaser release date locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ashoka vanam lo Arjuna kalyanam,Ashoka vanam lo Arjuna kalyana
ట్రైలర్ & టీజర్

'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ప్రస్తుతం విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా కూడా ఒకటి. విద్యాసాగర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఈసినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఆయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు.. అలాగే ఒక పాటను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Vishwak Sen Kickstarts His New Movie Titled Ashoka Vanam Lo Arjuna Kalyanam,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest 2021 Telugu Movie Updates,Vishwak Sen,Vishwak Sen Movies,Hero Vishwak Sen,Actor Vishwak Sen,Vishwak Sen New Movie,Vishwak Sen
షూటింగ్ అప్‌డేట్

'అశోక వనంలో అర్జున కళ్యాణం' షూటింగ్ స్టార్ట్ చేసిన విశ్వక్

యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కిన పాగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ కు ఆ సినిమా మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇక ఆ సినిమా రిలీజ్ అయిందో లేదో ఇప్పుడు మరో సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు.

TFN Adminవాట్సాప్
Vishwak Sen New Movie Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Latest News,Vishwak Sen New Movie,Vishwak Sen
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ కొత్తసినిమా టైటిల్ రిలీజ్

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విశ్వక్ సేన్. ఆతరువాత వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’ నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్