ట్యాగ్ · 5 కథనాలు
రెండు రోజుల్లో 'అరణ్య' ట్రైలర్
అరణ్య డబ్బింగ్ - ఒకేసారి మూడు భాషల్లో
థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్

2021 సంక్రాంతికి 'అరణ్య'
ఒకే నెలలో రానా 2 సినిమాలు రిలీజ్
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సల్మాన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన"అరణ్య " మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు "అరణ్య ", తమిళ "కాడన్ ", హిందీ "హాథీ మేరే సాథీ" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ , శ్రియ , జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలలో నటించారు.
రెండు రోజుల్లో 'అరణ్య' ట్రైలర్
ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
అరణ్య డబ్బింగ్ - ఒకేసారి మూడు భాషల్లో
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'అరణ్య', తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సి వుంది. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
థియేటర్ లోకి రాబోతున్న అరణ్య - రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు ఈ ఏడాది వరుసపెట్టి రెలీజ్ కు సిద్ధమవుతున్నాయి. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోగా కొన్ని సినిమాలు రిలీజ్ లను కూడా ఆపాల్సి వచ్చింది. ఇక ఎలాగోలా కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్స్ ఓపెన్ చేయడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అలా పెండింగ్ లో ఉన్న సినిమాల్లో రానా నటించిన అరణ్య సినిమా కూడా ఒకటి.

2021 సంక్రాంతికి 'అరణ్య'
కరోనా వల్ల సినిమా థియేటర్స్ మూత పడగా ఎన్నో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. అయితే ఈ మధ్యే థియేటర్స్ 50 శాతం ఆక్యూపెన్సీ తో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినా ఇక్కడ మాత్రం ఇంకా సరిగా ఓపెన్ చేయడానికి ముందుకు రావట్లేదు థియేటర్ల యాజమాన్యం. మరో రెండుమూడు నెలలు అయితే కానీ థియేటర్స్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకే తన సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాదికి ఫిక్స్ చేసాడు రానా. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే అరణ్య.